టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డమ్ ఉన్న హీరోలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలు. మరి వీరిద్దరి మధ్యలో ఓ పాప ఫోటో ప్రజంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సెలెబ్రిటీల పర్సనల్ విషయాలపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే నెటిజన్లు.. ఈ పాప ఎవరంటూ తెగ వెతుకులాట చూపిస్తున్నారు. మరి ఈ పాప ఎవరో తెలిసిందా.. ఆ ఫోటోలో ఉన్న పాప టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ అయిన అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్. ప్రజంట్ ఆమె టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై వచ్చిన సినిమాలకు ఆమె నిర్మాత. ఇక టాలీవుడ్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లకు కో ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు.
రవితేజ, నాని మూవీస్ కు ప్రొడ్యూసర్ గా హిట్స్ అందుకున్నారు. 2009 లో ఏంజెల్స్ స్టూడియో తో ప్రొడక్షన్ హౌస్ తో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేశారు. బాణం, ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలను తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. కాగా ప్రజంట్ ప్రాజెక్ట్ కె మూవీని కూడా డైరెక్ట్ చేయగా, వైజయంతి మూవీస్ బ్యానర్ పైనే తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కడం మరో హైలెట్ గా నిలిచింది.
మెయిల్ అనే ఓటీటీ మూవీతో కూడా సక్సెస్ అయ్యి మంచి మూవీగా గుర్తింపు దక్కించుకున్నారు. ఇక ప్రియాంక దత్ నవీన్ పొలిశెట్టి నటించిన జాతి రత్నాలు మూవీకి కో ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు. అలాగే ఆమె సోదరి స్వప్న దత్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సో అశ్వనీదత్ ఫ్యామిలీలో ఆయన కూతుర్లు కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారు. ఏది ఏమైనా వీరు కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఎంతోమందికి సినిమా అవకాశాలు ఇవ్వడం ఆనందం అంటున్నారు నెటిజన్లు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…