Priyamani : తన భ‌ర్త ఎలాంటి వాడో చెప్పేసిన ప్రియ‌మ‌ణి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Priyamani &colon; టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ ప్రియ‌à°®‌ణి గురించి ప్ర‌త్యేక à°ª‌రిచ‌యాలు అక్క‌ర్లేదు&period; ఆమె పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది&period; 2003లో విడుదలైన ఎవరే అతగాడు ఆమె మొదటి చిత్రం&period; సుదీర్ఘ కెరీర్లో అనేక విలక్షణ పాత్రలు చేసింది&period; పరుత్తివీరన్ చిత్రానికి నేషనల్ అవార్డు అందుకుంది&period; హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయ్యాక కూడా ఆమె కెరీర్ à°¸‌జావుగానే సాగుతుంది&period; వెబ్ సిరీస్లు&comma; చిత్రాల్లో లీడ్ రోల్స్ లో కనిపిస్తున్నారు&period; ప్రియమణి తాజాగా భామాకలాపం 2లో నటించారు&period; ఆహా లో ఫిబ్రవరి 16 నుండి ఇది స్ట్రీమ్ అవుతుంది&period; భామాకలాపం ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణి మీడియా సమావేశంలో పాల్గొన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది&period; 2003 నుంచి 2024 వరకు మీ గ్లామర్ ని అలాగే మైంటైన్ చేస్తున్నారు&comma; దాని వెనుక సీక్రెట్ ఏంటి&quest; అని రిపోర్టర్ అడగ్గా&comma; అందుకు ప్రియమణి బదులిస్తూ&period;&period;&&num;8221&semi; హ్యాపీ పీపుల్ తో ఎక్కువగా కలవడం&comma; ఆహ్లాదకరమైన వాతావరణం లో ఉండడం&comma; పాజిటివ్ వైబ్స్&period;&period; ఇవే నా గ్లామర్ సీక్రెట్&&num;8221&semi; అని చెప్పింది&period; &&num;8221&semi; నేను భర్తకు భయపడతాను&comma; అదే సమయంలో భయపెడతాను&period; అంటే వైలెన్స్ అని కాదు&period; కొన్ని సందర్భాల్లో భర్త మన మాట వినాలి&comma; మనం కొన్నిసార్లు వాళ్ళ మాట వినాలి&period; ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట&period; అయినా భార్య భర్త అన్నాక గొడవలు సాధారణం&&num;8221&semi; అని ప్రియమణి చెప్పుకొచ్చింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;25001" aria-describedby&equals;"caption-attachment-25001" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-25001 size-full" title&equals;"Priyamani &colon; తన à°­‌ర్త ఎలాంటి వాడో చెప్పేసిన ప్రియ‌à°®‌ణి&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;02&sol;priyamani&period;jpg" alt&equals;"Priyamani told about her husband interesting facts" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-25001" class&equals;"wp-caption-text">Priyamani<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది&period; మొదటి భార్యతో విడిపోయిన ముస్తఫా రాజ్ ప్రియమణిని చేసుకున్నాడు&period; ముస్తఫా రాజ్ ఫస్ట్ వైఫ్ ఇప్పటికీ ఆరోపణలు చేస్తుంది&period; ప్రియమణితో ముస్తఫా వివాహం చెల్లదని అంటుంది&period; వృత్తి రీత్యా ముస్తఫా రాజ్ ఎక్కువగా అమెరికాలోఉంటూ à°µ‌స్తున్నారు&period; ఇక ప్రియ‌à°®‌ణి ఇక్క‌à°¡ సినిమాలు&comma; టీవీ షోలు&comma; వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజిబిజీగా గ‌డుపుతుంది&period; ఒకప్పుడు పెళ్లయిన తర్వాత హీరోయిన్లు ఫిలిం కెరీర్ కన్నా ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది&period; కానీ ఇప్పుడు అలా కాదు&period; పెళ్లి అయినా అవ్వకపోయినా ఇండస్ట్రీ&comma; ఆడియన్స్ లవ్ అండ్ సపోర్ట్ ఇప్పటికీ అలాగే ఉంది&period;అంటూ చెప్పింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"S5lAiN1PJrI" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago