Priya Atluri : ష‌ర్మిల కోడ‌లు ప్రియా బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయం..!

Priya Atluri : వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం త్వరలో జరగనున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల కాబోయే మనుమరాలికి వైఎస్ విజయమ్మ చీర, గాజుల సారెతో స్వాగతం పలికారు. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. అమెరికాలో ఉంటున్న ప్రియా అట్లూరి అనే యువతితో రాజారెడ్డి పెళ్లి నిశ్చయించారు. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారని సమాచారం.పై చదువుల నిమిత్తం అమెరికాలో ఉంటున్న రాజారెడ్డి, ప్రియా అట్లూరి ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాల‌ని ఫిక్స్ అయ్యారు.

ఇరు కుటుంబాలు వారి పెళ్లికి ఓకే చెప్పడంతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇద్దరి సామాజిక వర్గాలు వేరు అయినా ప్రేమించుకోవడంతో ఇంట్లో పెద్దలు అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ఇక వైఎస్ షర్మిల కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వైఎస్ షర్మిలకు ముందు తన మేనమామ చంద్ర ప్రతాప్ రెడ్డితో వివాహం జరిగింది. అనంతరం షర్మిలకు బ్రదర్ అనిల్ తో రెండో వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. అయితే ప్రియా రెడ్డి బ్యాక్ గ్రౌండ్ గురించి ఇప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. గతంలోనే ప్రియా-రాజా రెడ్డి కలిసి ఉన్న ఫొటో బయటకు వచ్చినప్పుడు.. ఆమె చట్నీస్ హెటల్స్ అధినేత అట్లూరి ప్రసాద్ మనవరాలుగా ప్రచారం సాగింది.కానీ కొందరు మాత్రం.. ప్రియా అట్లూరి.. బ్రదర్ అనిల్ స్నేహితుడు శ్రీనివాస్ అట్లూరి కుమార్తె అన్నారు. బ్రదర్ అనిల్‌కు సంబంధించిన వ్యాపార లావాదేవీలు అట్లూరి శ్రీనివాస్ చూస్తున్నారు. అమెరికాలో అట్లూరి శ్రీనివాస్‌కు కన్సల్టెన్సీ సంస్థ కూడా ఉందని వార్తలు వస్తున్నాయి.

Priya Atluri do you know about her net worth
Priya Atluri

అట్లూరి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమార్తెనే ఈ ప్రియా అని కొందరు అంటున్నారు. పైగా జీడిమెట్ల బస్ డిపో దగ్గర ఉన్న శ్రీ ప్రియ మెస్ యజమానులు ప్రియ మేనమామలు అని కొన్ని మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. ప్రియా కుటుంబం ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయ్యారని.. ఆమెకు ఆ దేశ పౌరసత్వం కూడా ఉందని అంటున్నారు. అట్లూరి శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గం అయినప్పటికీ, ఎప్పుడో క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారని సమాచారం. ఇన్నాళ్లు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్‌తో ఉన్న స్నేహం ఇప్పుడు బంధుత్వంగా మారబోతుందని ప్రచారం సాగుతోంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago