Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Premikudu Movie : ప్రేమికుడు సినిమాని మ‌ధ్య‌లో గ‌వ‌ర్నర్ ఎందుకు ఆపేయ‌మ‌న్నారు..?

Shreyan Ch by Shreyan Ch
March 17, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Premikudu Movie : స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న సినిమాలు ఎంత పెద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్నాయో మ‌నం చూస్తున్నాం. వరుస హిట్లతో దక్షిణాది లోనే కాదు ఉత్తరాదిలో కూడా తనకంటూ ఓ క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. 1993లో వచ్చిన ‘జెంటిల్ మ్యాన్’ సినిమాతో మొదలైన ప్రస్థానం భారీచిత్రాల స్థాయికి వెళ్ళింది. జెంటిల్ మ్యాన్ మూవీ నిర్మాత కుంజుమన్ కు కాసుల వర్షం కురిపించింది. ఈ హిట్ తరువాత నిర్మాత కుంజుమన్ డైరెక్టర్ శంకర్ తో ఇంకో చిత్రం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు శంకర్ ప్రేమికుడు మూవీ స్టోరిని నిర్మాతకి వినిపించారు.

ఇది న‌చ్చ‌డంతో మూవీ సెట్స్ పైకి వెళ్లింది. సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. నగ్మ హీరోయిన్ గా నటించిన ఈ పిక్చర్ బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ‘ప్రేమికుడు’ సినిమాలో గవర్నర్ కుట్రలు చేస్తాడనే విషయం సినిమా షూటింగ్ సందర్భంలో గవర్నర్ కార్యాలయానికి వెళ్లిందట. దాంతో గవర్నర్ ఆఫీసు నుంచి షూటింగ్ ఆపేయాలని ప్రొడ్యూసర్ కు, మూవీ యూనిట్ కు వార్నింగ్స్ వచ్చాయని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అప్పుడు గవర్నర్ గా చెన్నారెడ్డి ఉన్నారు. తమిళనాడు సీఎంగా జయలలిత ఉండగా, ఆమె వద్దకు మేకర్స్ వెళ్లారట. అప్పుడు సినిమాలో ఎలాంటి వివాదాస్పద సన్నివేశాలు పెట్టొద్దని చెప్తూ సీఎం అనుమతి ఇచ్చిందని టాక్.

Premikudu Movie why governor stopped it
Premikudu Movie

అలా సినిమా షూటింగ్ సమయంలో ప్రేమికుడు చిత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. కానీ, ఆ తర్వాత ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది.1994 లో సెప్టెంబర్ 17న విడుదలైంది. ఈ సినిమా కమర్షియల్ గా ఘన విజయాన్ని అందుకుంది. అది మాత్రమే కాకుండా 2 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 4 జాతీయ చలనచిత్ర అవార్డులతో పాటు ఎన్నో గుర్తింపులను కూడా ద‌క్కించుకుంది. ప్రేమికుడు చిత్రంలోని పాట‌లు ఇప్ప‌టికీ ఎక్క‌డో చోట మారుమ్రోగుతూనే ఉంటాయి.

Tags: Premikudu Movie
Previous Post

Panchatantram Movie : బ్ర‌హ్మానందం పంచ‌తంత్రం ఓటీటీలోనా.. ఎప్పుడు, ఎక్క‌డ స్ట్రీమింగ్ కానుంది అంటే..!

Next Post

Anasuya : పొట్టి దుస్తుల్లో మెరిసిన అన‌సూయ‌.. డ్రెస్సింగ్ స్టైల్‌పై నెటిజ‌న్స్ ఫైర్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.