Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Premikudu Movie : డైరెక్టర్ శంకర్ తీసిన ప్రేమికుడు సినిమా షూటింగ్ మధ్యలోనే ఆపేయాలని వార్నింగ్ ఇచ్చిన గవర్నర్.. బెదిరింపుల వెనుక గల కారణమేమిటి..?

Mounika Yandrapu by Mounika Yandrapu
November 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Premikudu Movie : డైరెక్టర్ శంకర్ భారతీయ సినీచరిత్రలో ఒక సెన్సేషనల్  అని చెప్పవచ్చు.  ఆయన దర్శకుడిగా ఎన్నో సూపర్ డూపర్ సినిమాలు తీసి అభిమానులకు అలరించారు. 1993లో అర్జున్ హీరోగా నటించిన జెంటిల్ మ్యాన్ చిత్రంతో దర్శకుడుగా తన సినీ కెరీర్ ని ప్రారంభించారు శంకర్. ఈ సినిమా అప్పటిలో బ్లాక్ బస్టర్  హిట్గా నిలిచింది. ఈ సినిమాకు కుంజుమన్ నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం సమకూర్చగా ప్రభుదేవా చికుబుకు చికుబుకు రైలే అనే స్పెషల్ సాంగ్ లో స్టెప్పులు వేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.

ఈ సినిమా నిర్మాత కుంజుమన్ కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. దానితో శంకర్ తో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు నిర్మాత కుంజుమన్. ఇక శంకర్ ప్రభుదేవా హీరోగా ప్రేమికుడు అనే సినిమా కథను నిర్మాతకు వినిపించారు. ఈ సినిమాలో హీరో గవర్నర్ కి పేదవారు అంటే అసహ్యం. అలాంటి గవర్నర్ కూతురిని హీరో  ప్రేమిస్తాడు. ఈ కథ నచ్చడం.. నిర్మాత కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో షూటింగ్ ప్రారంభించారు.

Premikudu Movie shooting stopped in the middle know why
Premikudu Movie

అయితే ప్రేమికుడు సినిమాలో గవర్నర్ కుట్రలు కుతంత్రాలు చేస్తాడని అదే సినిమాకు థీమ్ అనే విషయం తమిళనాడు రాష్ట్ర గవర్నర్ కార్యాలయం వరకు చేరింది. ఆ సమయంలో గవర్నర్ గా చెన్నారెడ్డి ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ఉన్నారు. ఈ విషయం తెలియగానే ప్రేమికుడు సినిమాను ఆపివేయాలని సినిమాలో గవర్నర్ కు సంబంధించిన సన్నివేశాలను తొలగించాలని గవర్నర్ చెన్నారెడ్డి కార్యాలయం నుండి నిర్మాతకు బెదిరింపులు వెళ్లాయట. ఆ బెదిరింపులతో నిర్మాత కుంజుమన్ ఈ విషయాన్ని సీఎం జయలలిత దృష్టికి తీసుకువెళ్లారట.

దాంతో జయలలిత సినిమాలో ఎలాంటి వివాదాస్పద సన్నివేశాలు లేకుండా తీసుకోవాలని పర్మిషన్ ఇవ్వటం జరిగింది. సీఎం పర్మిషన్ ఇవ్వడంతో ప్రేమికుడు సినిమా పట్టలెక్కి చక చకా షూటింగ్ పనులు పూర్తయ్యింది. ఆ తరవాత సినిమా చూసిన జయలలిత కూడా సినిమా చాలా బాగుందని చెప్పారట. అలా గవర్నర్ అడ్డుకున్న ప్రేమికుడు సినిమా ఎన్నో ఒడిదుడుకుల మధ్య షూటింగ్ పూర్తి చేసుకుని 17 సెప్టెంబర్ 1994న విడుదలైంది. ఈ చిత్రం వాణిజ్యపరంగా ఘన విజయాన్ని సాధించింది. అంతేకాకుండా రెండు సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులతో సహా అనేక గుర్తింపులు దక్కించుకుంది.

Tags: Premikudu Movie
Previous Post

Diabetes : ఈ ఆయుర్వేద చిట్కాల‌ను పాటిస్తే.. షుగ‌ర్ లెవ‌ల్స్ దెబ్బ‌కు దిగి వ‌స్తాయి..

Next Post

Mosquitoes : ఈ సింపుల్ చిట్కాతో దోమలను నిమిషాల్లో తరిమేయండి..!

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.