ఫస్ట్ టైం కూతురు ఫోటోలు షేర్ చేసిన ప్రణీత.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">టాలీవుడ్ కు చెందిన కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది&period; ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రణీత&period; ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది&period; అయినా అమ్మడికి అవకాశాలు బాగానే వచ్చాయి&period; పవర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ల్యాణ్‌తో అత్తారింటికి దారేది&comma; à°®‌హేశ్‌బాబుతో బ్రహ్మోత్సవం&comma; జూనియ‌ర్ ఎన్టీఆర్ తో à°°‌à°­‌à°¸&comma; మంచు విష్ణుతో పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద&comma; రామ్‌తో à°¹‌లో గురు ప్రేమ‌కోస‌మే చిత్రాల‌తో అల‌రించింది&period; గ‌తేడాది హంగామా2&comma; భూజ్ సినిమాల‌తో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; ఏ భాషలోనూ ప్రణీత స్టార్ హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది&period; దీంతో బెంగళూరుకు చెందిన నితిన్ రాజ్ అనే ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకుంది&period; ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే&period; అయితే కరోనా సమయంలో ఫాన్స్ కి తెలీకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది ప్రణీత&period; ఈ మధ్య ప్రణీత సోషల్ మీడియా ట్రోల్స్ కి గురయ్యింది&period; ఆమె పండుగ రోజున భర్తకు పాద పూజ చేశారు&period; ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు&period; దాన్ని కొందరు తప్పుబట్టారు&period; ఈ రోజుల్లో కూడా భర్తకు పాద పూజలు చేయడం ఏమిటీ&period;&period;&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-5747 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;praneetha-daughter&period;jpg" alt&equals;"praneetha shared her duaghter photos first time " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇది పురుషాధిక్యతను సమర్ధించడమే అని కొందరు విమర్శలు చేశారు&period; ఆ విమర్శలకు ప్రణీత స్పందిస్తూ సాంప్రదాయాలు పాటించడంలో తప్పు లేదన్నారు&period; ఏళ్లుగా కుటుంబ సభ్యులు పాటిస్తున్న పద్ధతులు మీకోసం మార్చుకోను అన్నారు&period; అయితే తాజాగా ప్రణీత సుభాష్ ఫస్ట్ టైం కూతురు ఫోటోలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు&period; ఇంస్టాగ్రామ్ లో తన చిన్నారితో దిగిన ఫోటోలు పోస్ట్ చేశారు&period; దీంతో ప్రణీత పాపాయి ఫోటోలు వైరల్ గా మారాయి&period; అందంలో అమ్మకు పోటీ ఇస్తున్న క్యూట్ బేబీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago