Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Prabhas : ప్ర‌భాస్ అంత నొప్పిని భరిస్తున్నాడా.. అభిమానుల కోస‌మే ఇదంతా..

Shreyan Ch by Shreyan Ch
June 23, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌గా ఉన్న ప్ర‌భాస్ పెళ్లి విష‌యాన్ని ప‌క్క‌న పెట్టేసి వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఇటీవ‌ల ఆదిపురుష్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ప్ర‌భాస్..త్వ‌ర‌లో స‌లార్ చిత్రంతో అల‌రించ‌బోతున్నాడు. ఇక నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో ప్రాజెక్ట్ కే కూడా చేస్తుండ‌గా,ఈ మూవీ షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా సాగుతుంది. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్‌తో స్పిరిట్, మారుతి సినిమా రాజా డీలక్స్, పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్‌తో సినిమా, ఆ తర్వాత రాజ‌మౌళితో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ట ప్ర‌భాస్. ఓ హాలీవుడ్ మూవీలోను ప్ర‌భాస్ న‌టించే అవ‌కాశం ఉంది.

అయితే సినిమాల ప‌రంగా మంచి స్పీడ్‌లో ప్ర‌భాస్ గత కొంతకాలంగా ఆరోగ్యం బాగోలేక విదేశాలు తిరుగుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ప్ర‌భాస్ చేస్తున్నవన్నీ కూడా కేవలం యాక్షన్ సినిమాలు మాత్రమే ఉండటంతో ఆయన కాళ్ళకి సర్జరీ చేయాల్సి వచ్చింది. అమెరికాకు వెళ్లి మరి అక్కడ కాలికి సర్జరీ చేయించుకొని ఇండియాకు తిరిగి వచ్చి, ఇక్కడ ఫిజియోథెరపీ సెషన్ లో కూడా చేయించుకున్నారు ప్రభాస్. తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ స్టేజి మీదకి మెట్లు ఎక్కలేకపోవడంతో, ఒక సపరేట్ ఎక్విప్మెంట్ తెప్పించి స్టేజ్ ఎక్కడానికి ఆయనకు సహాయపడ్డారు.

Prabhas suffering from pain but fans request
Prabhas

అయోధ్యలో ఆదిపురుష్ టీజర్ లాంచ్ కు వచ్చిన స‌మ‌యంలో ప్ర‌భాస్ ఒక్కడే నడవలేకపోయాడు. మెట్లు కూడా ఎక్కలేక ఇబ్బంది పడ్డాడు. నడుస్తున్నప్పుడు చాలా అన్ ఈజీగా కనిపించాడు ప్రభాస్. పక్కనే దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్ సాయం తీసుకుని నడిచాడు. అలా రెండు మూడు సార్లకు పైగా ప్ర‌భాస్ స్టేజ్ పైకి ఎక్క‌డంలో ఇబ్బండి ప‌డ్డాడు. అయితే ఇంత కాలు నొప్పి పెట్టుకొని కూడా ప్ర‌భాస్ ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నాడని ప్రతి ఒక్క‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. అతని డెడికేష‌న్‌కి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. కాగా, కొద్ది రోజుల క్రితం సినిమా షూటింగ్‌లో గాయపడటంతో అతడు చికిత్స నిమిత్తం స్పెయిన్‌కు వెళ్లాడు. అక్కడ చికిత్స చేసుకొని కొన్నిరోజుల పాటు రెస్ట్ తీసుకోని ఇండియాకు వచ్చాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్నాడు.

Tags: Prabhas
Previous Post

Bye Bye YSRCP : ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొత్త స్లోగ‌న్.. హలో ఏపీ.. బై బై వైసీపీ..

Next Post

Pawan Kalyan : నన్ను ఓడించ‌డానికి కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు.. మీరే కాపాడాలి అంటూ ప‌వ‌న్ విన్న‌పం..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Mallu Bhatti Vikramarka : సీఎం ప‌దవి మీకు ఎందుకు ఇవ్వ‌లేద‌ని భ‌ట్టిని ప్ర‌శ్నించిన మీడియా.. దిమ్మ తిరిగే ఆన్స‌రిచ్చాడుగా..!

by Shreyan Ch
December 7, 2023

...

Read moreDetails
వార్త‌లు

నిహారిక గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన చైత‌న్య‌ తండ్రి.. !

by Shreyan Ch
July 8, 2023

...

Read moreDetails
వార్త‌లు

థియేట‌ర్‌లో మిస్ అయిన 7 బెస్ట్ తెలుగు మూవీస్ ఇప్పుడు ఓటీటీలో..!

by Shreyan Ch
May 15, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.