Prabhas : గురువు బ‌ర్త్ డేకి స్పెష‌ల్ గిఫ్ట్ అందించిన ప్ర‌భాస్.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

Prabhas : బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ మంచి హిట్ అందుకోవాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నాడు.బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఖాతాలో వరుస ఫ్లాపులు వ‌చ్చి చేరాయి. దీంతో ఇప్పుడు ఆయ‌న నుండి వ‌స్తున్న స‌లార్ మంచి హిట్ కావాల‌ని అంద‌రు కోరుకుంటున్నారు. డార్లింగ్ బిగ్ ప్రాజెక్ట్స్ తో అదరగొడుతున్నారు. ఇందులో స‌లార్ ఒక‌టి కాగా, డార్లింగ్ మాస్ విశ్వరూపాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పాటు ప్ర‌భాస్ చేతిలో ప‌లు సినిమాలు ఉండ‌గా, అవి కూడా భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతున్నాయి.

ఈశ్వర్ సినిమా ద్వారా కృష్ణంరాజు వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక ప్రభాస్ సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే తాజాగా సత్యానంద్ గారి పుట్టినరోజు కావడంతో ప్రభాస్ తన గురువు గారికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ప్రభాస్ సత్యానంద్ గారి వద్ద శిక్షణ తీసుకొని ఈశ్వర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా నటనలో తనని తాను నిరూపించుకుంటూ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఈయన పాన్ ఇండియా స్టార్ అయినప్పటికీ తన మూలాలను మర్చిపోలేదని చెప్పాలి. ప్రభాస్ తనకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినటువంటి తన గురువు గారి పుట్టినరోజు కావడంతో ఈయన తన గురువు కోసం ఏకంగా పూర్తి బంగారంతో తయారు చేస్తున్నటువంటి చేతి వాచ్ ను తనకు కానుకగా ఇచ్చారు.

Prabhas given special gift to his teacher
Prabhas

ప్రభాస్ స్వయంగా తన గురువు వద్దకు వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా తానే సత్యానంద్ చేతికి వాచ్ తొడిగారు.అంతేకాదు ఈ వాచ్ మీకు నచ్చిందా గురువుగారు అంటూ ఎంతో ఆప్యాయంగా అడిగారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ఎంతో ఎత్తుకు ఎదిగిన తన అనుకున్న వారి పట్ల ఎప్పుడు ఇలాంటి ప్రేమను చూపిస్తూ ఉంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago