Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Prabhas : శృతి హాస‌న్ కామెంట్స్‌కి ఏ మాత్రం స‌మాధానం ఇవ్వ‌లేక‌పోయిన ప్ర‌భాస్..!

Shreyan Ch by Shreyan Ch
January 19, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‏కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. బాహుబలి సినిమాతో ఆయన రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోగా, ఆయ‌న ఇటీవ‌ల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన స‌లార్ సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ మూవీకి భారీ స్తాయిలో కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటికే థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా..ఇప్పుడు ఓటీటీ పార్టనర్ ను కూడా ఫిక్స్ చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు చిత్రయూనిట్ అంతగా ప్రమోషన్స్ జరపలేదు. కేవలం రాజమౌళికి మాత్రం ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇక ఇప్పుడు సలార్ చిత్రబృందానికి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

అందులో ప్రభాస్, శ్రుతిహాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఫన్నీగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ డార్లింగ్ ఓకే.. కానీ రెబల్ స్టార్ అని ఎందుకంటారు ?.. అంటూ పృథ్వీరాజ్ సందేహం వ్యక్తం చేయగా… ఎందుకు ?.. అంటూ నేరుగా ప్రభాస్ ను అడిగేసింది శ్రుతి. ఈ మూవీ మొదలైనప్పుడు అందరూ డార్లింగ్‌తో సినిమా చేస్తున్నావా అని అడిగేవారు. అది వినీ వినీ హా అవును అంటూ ఊ కొట్టేదాన్ని.. కానీ ప్రభాస్‌ను కలిసిన వారం రోజులకే నాకు అర్థమైంది తనని ఎందుకు డార్లింగ్ అని పిలుస్తారో” అంటూ శ్రుతి హాసన్ చెప్పింది. దీనిపై పృథ్వీరాజ్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాకు ప్రభాస్‌ను రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారో తెలీదు.. కానీ తనని డార్లింగ్ అని ఎందుకు అంటారో పూర్తిగా అర్థమైంది అంటూ పృథ్వీరాజ్ చెప్పాడు.

Prabhas did not commented about shruti haasan
Prabhas

దీంతో వెంటనే శ్రుతి హాసన్.. “అవును ప్రభాస్.. నిన్ను రెబల్ స్టార్ ఎని ఎందుకంటారు” అంటూ అడిగేసింది. దీంతో మా పెద్దనాన్న రెబల్ స్టార్.. అంటూ ప్రభాస్ నవ్వుతూ బదులిచ్చాడు. హో అంటే ఆయన నుంచి మీకు ఈ పేరు వచ్చిందన్నమాట అంటూ శ్రుతి హాసన్ అంది. ఇక పృథ్వీరాజ్‌తో నాకు సీన్లు ఏమీ లేవు.. మీతో కొన్ని సీన్లు ఉన్నాయి.. అలానే మీ ఇద్దరికీ కూడా చాలా సీన్లు ఉన్నాయి” అంటూ శ్రుతి హాసన్ చెబుతుంటే ప్రభాస్ ఓ కౌంటర్ వేశాడు. అవును నీ కంటే పృథ్వీరాజ్‌తోనే ఎక్కువ సీన్లు ఉన్నాయంటూ నవ్వుకున్నాడు. అవును.. సినిమాలో రొమాన్స్ కంటే బ్రొమాన్స్‌యే ఎక్కువ ఉందంటూ శ్రుతి హాసన్ కూడా సెటైర్ వేసింది. ప్రశాంత్‌కి స్టోరీ నెరేట్ చేయడం రాదు.. కానీ తీసేటప్పుడు మాత్రం చాలా క్లారిటీగా తీస్తాడంటూ ప్ర‌భ‌స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

https://youtube.com/watch?v=3U2QX-Verp4

Tags: Prabhas
Previous Post

CM YS Jagan : జ‌గ‌నన్న‌కి సొంత నేత‌లే హ్యాండ్.. ప‌గోడికి కూడా ఈ క‌ష్టం రాకూడ‌దు అంటున్న ప్ర‌జ‌లు..

Next Post

Kodali Nani : వెయ్యి మంది బాల‌కృష్ణ‌లు, చంద్ర‌బాబులు వ‌చ్చిన జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని ఏం చేయ‌లేరు: కొడాలి నాని

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Leg Cramps At Night : నిద్రలో కాలి పిక్క‌లు ప‌ట్టేస్తున్నాయా.. అయితే అందుకు కార‌ణం ఇదే.. ఏం చేయాలంటే..?

by editor
February 10, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.