Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Poonam Kaur : మ‌ళ్లీ ఇచ్చి ప‌డేసిన పూన‌మ్ కౌర్.. నిజం చెబితే చంపేస్తారంటూ కామెంట్..

Shreyan Ch by Shreyan Ch
July 17, 2024
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Poonam Kaur : పవన్ కల్యాణ్, పూనమ్ కౌర్ మధ్య నిత్యం ఏదో ఒక వివాదం న‌డుస్తూనే ఉంటుంది. చాలాకాలంగా ఇద్దరిమధ్య వివాదం సాగుతున్న విషయం తెలిసిందే. పవన్ ఎప్పుడూ రియాక్ట్ కాలేదుగానీ అవకాశం చిక్కినప్పుడల్లా పూనమ్ కౌర్ మాత్రం రియాక్ట్ అవుతుంటారు. పవన్ కల్యాణ్ పై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కోపాన్ని వెళ్ళగక్కుతుంటారు పూనమ్ కౌర్. అయితే తాజాగా వైసిపి రాజ్యసభ సభ్యులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు విజయసాయి రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ శాంతితో ఆయనకు అక్రమ సంబంధం వున్నట్లు… వీరికి ఓ కొడుకు కూడా వున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్వయంగా శాంతి భర్త మదన్ మోహన్ ఈ ఆరోపణలు చేస్తున్నాడు.

దేవాదాయ శాఖ కమిషనర్ శాంతి- ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవహారంపై ఘటనపై హీరోయిన్ పూనమ్ కౌర్ స్పందించారు. పూన‌మ్ కౌర్ త‌న మ‌ద్ద‌తు విజ‌య సాయిరెడ్డికే అని తెలిపారు. “ట్విట్టర్ వేదికగా దీని గురించి ఆమె పోస్ట్ పెడుతూ “విజ‌య‌సాయి రెడ్డిగారూ.. మీ ధైర్యానికి మెచ్చుకోవాలి. టీవీ ఛానెళ్లు బ్లాక్ మెయిల్ చేసే వ్య‌వ‌స్థ‌ల్లా త‌యార‌య్యాయి.” అని పూనమ్ కౌర్ వెల్లడించింది.నా విషయంలోనూ ఇలాంటి డ్రామానే వాడారు. ప్రెగ్నెంట్ అయిందని, మనీ తీసుకుందని, పని కోసం ఇలా చేసిందని చెబుతారు మనం ఏడిస్తే.. కన్నీరు కారిస్తే అదే వారి విజయం అవుతుంది. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఇలాంటి వారి ముందు తల వంచకండి.” అంటూ తెలిపారు.

Poonam Kaur again in news now what she commented
Poonam Kaur

గిరిజ‌న మ‌హిళ అయిన శాంతికుమారి త‌ర‌ఫున నిల‌బ‌డిన విజ‌య‌సాయి రెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు నిజాన్ని వెలికి తీసి, అందరికీ శిక్ష పడేలా చేస్తారని నమ్ముతున్నాను.. అంటూ పూనమ్ కౌర్ అన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను సృష్టించడమే కాదు వాటికి ఆదారాలు కూడా సృష్టించగలరు. కాబట్టి దైర్యవంతురాలైన మహిళగా వుండండి. మీ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు విజయసాయి రెడ్డి అండగా నిలిచారు. ఆయన నిజానిజాలను వెలికితీసి నిందలు వేసినవారికి తగిన శిక్ష పడేలా చూస్తారు. మీకు ఎప్పటికీ అండగా వుంటారు. ధైర్యాన్ని కోల్సోకండి అంటూ ఎక్స్ వేదికన ట్వీట్ చేస్తూ మహిళా అధికారిణి శాంతికి ధైర్యం చెప్పారు పూనమ్ కౌర్.

Tags: Poonam Kaur
Previous Post

Akhil Agent Movie : తెలుగు వాళ్లని నిరుత్సాహప‌రుస్తున్న అఖిల్‌.. ఎంత ప‌ని చేశావయ్యా..!

Next Post

Hello Brother Movie : హ‌లో బ్ర‌ద‌ర్ సినిమాకి అంత‌టి రికార్డ్ ఉందా.. ఏ హీరో బీట్ చేయ‌లేక‌పోయాడా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

మొన్న ట్విట్ట‌ర్‌.. ఇప్పుడు ఫేస్‌బుక్‌.. భారీగా ఉద్యోగాల‌కు కోత‌.. ఏం జ‌రుగుతోంది..?

by Mounika Yandrapu
November 8, 2022

...

Read moreDetails
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
బిజినెస్

New Fastag Rules : ఆగ‌స్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ వ‌చ్చేశాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

by Shreyan Ch
August 2, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.