Pooja Hegde : ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఏలింది పూజా హెగ్డే. స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని అదరహో అనిపించింది.గత ఏడాది బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్ ఎఫెక్ట్ కారణంగా 2023లో పూజాహెగ్డే కెరీర్‌కు బ్రేక్ వచ్చింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో ఈ ఏడాది ఒక్క సినిమా చేయలేదు పూజాహెగ్డే. సౌత్‌లో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోన్న పూజాహెగ్డే ఓ బోల్డ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. లేడి ఓరియెంటెడ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుందని, ఇందులో పూజా హెగ్డే చాలా బోల్డ్‌గా కనిపించనునందనేది టాక్.
అయితే పూజా హెగ్డే ఫామ్ ఇప్పుడు కాస్త తగ్గింది . మొన్నటిదాకా హీరోయిన్ పూజా హెగ్డే డిమాండ్ ఏ స్థాయిలో ఉండేదో తెలియంది కాదు. గుంటూరు కారం ఒప్పుకున్నాక తప్పిపోవడం ఫ్యాన్స్ ని ఇప్పటికీ బాధ పెడుతోంది. అది కాస్తా శ్రీలీలని వరించడం ఇంకాస్త పెంచింది. పూజా హెగ్డే అవకాశాలన్ని శ్రీలీల కొట్టేస్తూ దూసుకుపోతుంది.ఇన్ని రోజులు కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితమైన పూజా హెగ్డే, ఇక నుండి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తుందట.అందులో భాగం గా రీసెంట్ గా ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కి వెబ్ సిరీస్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.పూజ హెగ్డే కి యాక్టింగ్ రాదు, కేవలం అందాలను ఆరబొయ్యడం తప్ప అని ఇండస్ట్రీ లో ఒక చెడ్డపేరు ఉంది.ఇక నుండి ఆ పేరు కి దూరం అవ్వాలనే నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చెయ్యడానికి చూస్తుందట.
ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కు౭వ సమయం లోనే స్టార్ హీరోయిన్ రేంజ్ ఇమేజి ని దక్కించుకున్న పూజ హెగ్డే దువ్వాడ జగన్నాథం సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ అతి తక్కువ సమయం లోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.అయితే నిన్న మొన్నటి వరకు వరుసగా క్రేజీ మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్న పూజా హెగ్డే, అకస్మాత్తుగా మాయం అయిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇప్పుడ జిమ్ సెంటర్స్ ముందు, ఎయిర్ పోర్ట్‌లో లేదంటే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండడం కనిపిస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…