Payal Rajput : మ‌హేష్ బాబు అందాన్ని చూసి మ‌త్తెక్కిన‌ట్టు ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చిన పాయ‌ల్

Payal Rajput : ఐదు ప‌దులు స‌మీపిస్తున్నా కూడా అంతే గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటున్న అందాల హీరో మ‌హేష్ బాబు. ఈయన నటన కంటే ముందు అందమే గుర్తొస్తుంది. అంతటి అందగాడు ఈయన. ఘట్టమనేని వారసుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన మ‌హేష్ బాబు ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నారు. ఇప్ప‌టికీ మ‌హేష్ బాబుని మిల్కీ బాయ్‌ అంటూ పొగిడేస్తున్నారంటే మహేష్ అందం గురించి మాటలు అవసరం లేదేమో మరి..? అబ్బాయిల అందానికి కొలమానం కావాలంటే సింపుల్‌గా మహేష్‌ను చూపిస్తే సరిపోతుంది. గౌతమ్‌కు ఇప్పుడు అన్నయ్యలా ఉన్నాడు కానీ నాన్నలా మాత్రం లేడు. ఇద్దరూ పక్కపక్కనే ఉంటే కచ్చితంగా నాన్నలా కనిపించడు మహేష్.

అదేదో మందు పెడుతున్నట్లు రోజురోజుకీ మరింత అందంగా మారిపోతున్నాడుమ‌హేష్ బాబు. ఎంతోమంది కొన్ని వందల సార్లు మీ గ్లామర్ సీక్రేట్ ఏంటి అని మహేష్ బాబును అడిగుంటారు. కానీ ఆయన మాత్రం చిరునవ్వుతోనే సమాధానమిచ్చాడు. అలాగే నవ్వుతూ ఉండటమే తన ఆరోగ్యానికి, అందానికి సీక్రేట్ అంటుంటాడు సూపర్ స్టార్. అయితే మహేష్ బాబు అంతందంగా ఉండటానికి కారణం ఆయన ప్రత్యేకమైన స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రష్మి శెట్టి. ఎప్పటికప్పుడు ఆమె సూపర్ స్టార్ అందాన్ని కాపాడుతూ ఉంటుంది. మహేష్ స్కిన్ పాడైపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. చాలా కాలంగా ఈయన గ్లామ‌ర్ వెనక ఉన్న అసలు కారణం ఈమె.

Payal Rajput surprised by mahesh babu younger look
Payal Rajput

ఆమె మహేష్ స్కిన్ పాడైపోకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. చాలా కాలంగా ఈయన గ్లామ‌ర్ వెనక ఉన్న అసలు కారణం ఈమె. ఇక మ‌హేష్ అందం చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతుండ‌గా, తాజాగా ఓ ఈవెంట్‌లో పాయ‌ల్ మ‌హేష్ బాబుని చూసి మైమ‌ర‌చిపోయిందట‌. ఏమందంరా బాబు.. అస‌లు ఇంత అందంగా ఉన్నాడేంట‌ని ఆయ‌న‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింద‌ట‌.ఇక మ‌హేష్ సినిమాల విషయానికి వ‌స్తే ప్ర‌స్తుతం గుంగూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. సంక్రాంతి కానుక‌గా ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago