Pawan Kalyan : చిత్తూరు ఎస్పీ నాతో వాదించాడు.. ఎట్ట‌కేల‌కు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

Pawan Kalyan : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల‌లో ప‌వ‌న్ చేసే కామెంట్స్ ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆయ‌న వాలంటీర్ వ్య‌వ‌స్థ గురించి చేసిన కామెంట్స్ ఇప్ప‌టికీ హాట్ టాపిక్‌గానే మారాయి. ఇక మంగ‌ళ‌గిరి త‌న పార్టీ ఆఫీసులో ప‌లువురితో మీటింగ్‌లు పెట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌లు విష‌యాల‌పై చ‌ర్చిస్తున్నారు. తాజాగా అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చేందుకు చిత్తూరు ఎస్పీని క‌లిసిన స‌మ‌యంలో ఏ మాట్లాడాడో వివ‌రించారు. 30 వేల మంది ఎలా మిస్ అయ్యార‌ని అలా తేలిగ్గా మాట్లాడ‌తార‌ని నన్ను అడిగాడు.న‌న్ను వాదించే ప్ర‌య‌త్నం చేశాడు.

మీరు నాకు ఇవ‌న్నీ ఎలా చెప్పారో, మీ మంత్రి వ‌ర్గానికి చెప్పారా.. మీ హోమంత్రికి కూడి ఇలాంటివి చెప్ప‌క‌పోయారా అని అన్నాను. వినేవాడు ఉంటే ఎవ‌రైన ఎన్నైన చెబుతారు అని నేను అన్నాను అంటూ ప‌వన్ క‌ల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ ఎలా పని చేస్తుందో.. పవన్ కల్యాణ్‌కు చిత్తూరు ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ప్రత్యక్షంగా చూపించారు. సైకో పోలీస్ గా విమర్శలు ఎదుర్కొంటున్న అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చేందుకు పవన్ కు సమయం ఇచ్చిన ఆయన… ఆ సంగతి ఏమీ చెప్పకుండా… ఇటీవల్ల వాలంటీర్ వ్యవస్ధపై పవన్ కళ్యాణ్ ను వివరణ కోరారు.

Pawan Kalyan told about chittoor sp
Pawan Kalyan

తప్పు చేసిన పోలీసు అధికారిని.. రాజకీయ కారణాలతో వెనుకేసుకు వచ్చి వారిని మరింతగా రెచ్చిపోయేలా చేస్తున్నారని. .. అదే రాజకీయంతో ఎస్పీలు కూడా వ్యవహరిస్తున్నారని జ‌న‌సైనికులు కూడా మండిప‌డుతున్నారు. అసలు పవన్ చేసిన వ్యాఖ్యలకు ఎస్పీ వివరణ అడగడం ఏమిటని.. ఆయనకేం సంబంధమని ప్రశ్నిస్తున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా.. నిధుల దుర్వినియోగం జరగడమే కాకుండా.. రాజ్యాంగ హక్కులను కాలరాసేలా కొన్ని సమాంతర వ్యవస్థలను తయారు చేస్తున్నారని అంటున్నారాయన. ఇక వాలంటీర్ల గురించి మరోసారి ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. అవినీతి రహిత రాజకీయాలే తన లక్ష్యమన్న పవన్‌, ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరి హక్కులను కాపాడేలా చూడాలన్నారు. విదేశాల్లో ఉన్న రూల్‌ ఆఫ్‌ లాను ఇక్కడ కూడా తీసుకురావాల్సి ఉందన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago