Pawan Kalyan : అసెంబ్లీలో ఇంగ్లీష్ మాట్లాడిన సింధూర రెడ్డి.. అలాగే చూస్తూ ఉండిపోయిన‌ ప‌వ‌న్ క‌ల్యాణ్‌..

Pawan Kalyan : పుట్టపర్తి గడ్డ, టీడీపీ అడ్డ, భారీ మెజార్టీతో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన‌ టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మంచి విజ‌యం సాధించింది. వైసీపీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని..ఆపార్టీ నమ్మే స్థితిలో ప్రజలు లేరంటూ మొద‌టి నుండి ప్ర‌చారం చేసింది.. పుట్టపర్తి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నా నేను..భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. ఎట్ట‌క‌లేకి మంచి విజ‌యాన్ని అందుకొని అసెంబ్లీలో ప్ర‌మాణ స్వీకారం కూడా చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

టిడిపి మహిళ ఎమ్మెల్యే అయినా సింధూర రెడ్డి పొరపాటున లేట్ చంద్రబాబు నాయుడు అంటూ మాట్లాడడం జరిగింది.వెంటనే ఈ తప్పు గ్రహించి ఆమె క్షమాపణలు కూడా కోరినట్టుగా తెలుస్తోంది. ఈమె ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథ్ రెడ్డి స్వయాన కోడలు అవుతుంది. సత్యసాయి జిల్లా నుంచి ఎమ్మెల్యేగా నిలబడి మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా చంద్రబాబు నాయుడు పైన మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆమె ఈ విషయం పైన కూడా క్షమాపణలు చెప్పింది. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప విషయం అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తాను ఎమ్మెల్యేగా కొనసాగడం గర్వకారణం అన్నారు.

Pawan Kalyan surprised by talking power of mla sindhu reddy tdp
Pawan Kalyan

టీడీపీ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ క్రమంలో లేట్ సీఎం ఎన్టీఆర్ పేరు ప్రస్తావించబోయిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి లేట్ చంద్రబాబు అని కాస్త తడబడ్డారు. వెంటనే సారి చెప్పారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. అసెంబ్లీలో దాదాపు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మాతృ భాషలో మాట్లాడితే పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాత్రం అసెంబ్లీలో ఇంగ్లీషు భాషలో మాట్లాడటం గమనార్హం. ఆమె ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండ‌డం చూసి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా షాక‌య్యారు. ఇంత మంచి టాలెంట్ ఉందా అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago