Pawan Kalyan : రోజా, అంబ‌టికి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. నోరు అదుపులో పెట్టుకోండి..

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్ర‌కంపన‌లు పుట్టిస్తుంది. తణుకు పైడిపర్రులోని వారాహి బహిరంగ సభ వేదికగా వైసీపీ నాయ‌కుల‌కి గ‌ట్టిగా ఇచ్చి ప‌డేసారు. మీరు మీ మద్దతుదారులు ఇష్టానుసారంగా నన్ను తిడుతున్నారే.. నేను అంటే జగన్ ను జగ్గూభాయ్ అంటే మాత్రం వైసీపీ నేతలకు ఒంటిమీద కారాలు పూసుకున్నట్టుంది. ఏ మేం భరించడం లేదా మీరు కూడా భరించండి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. జగన్ నుంచి జగ్గూ భాయ్ అయ్యారు ఇంకా ఎక్కువ చేస్తే జగ్గు అంటాను ఇంకా మితిమీరితే నేనేమంటానో నాకే తెలియదు.. మీరు నోరు జారితే నేను జారతా అంటా వైసీపీ నేతలపై పవన్ గట్టి కౌంటర్స్ వేశారు.

మీ ఎర్రిపప్ప టాక్స్ వేసి ప్రజలను మోసం చెయ్యకు జగన్ అంటూ వైసీపీ నేతలపై ఇండైరెక్ట్ గా సెటైర్లు గుప్పించారు పవన్ కళ్యాణ్. మొలకలు వచ్చాయన్న రైతులను ఇక్కడ మంత్రి ఎర్రిపప్ప అంటాడు. ఎర్రిపప్ఫ అంటే అర్ధం ఏమిటంటే బుజ్జి కన్నా అంటాడు. జగన్ జే ట్యాక్స్ వేస్తే.. తాడేపల్లిగూడెంలో ‘కే’ ట్యాక్స్.. తణుకులో ఎర్రిపప్ప ట్యాక్స్ వేస్తున్నారు. తాడేపల్లిలో ఒక బూతుల విశ్వవిద్యాలయం ఉంది. వారు చెప్పినట్లు వైసీపీ నాయకులు మాట్లాడితే, చూస్తూ ఊరుకోను’ అని మంత్రిని, ముఖ్యమంత్రిని ఏకవచనంతోనే పవన్ మాట్లాడారు. మీవల్ల 32 మంది భవనకార్మికుల చనిపోయారు. వారి పొట్టకొడుతున్నావ్.. మీ పరిపాలన ప్రజలకు ఆమోదయోగ్యంగా లేదు .చెత్తపాలనలో చెత్తపై కూడా పన్ను వేశావ్ అంటూ జగన్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ప‌వ‌న్.

Pawan Kalyan strong reply to ambati rambabu and roja
Pawan Kalyan

పోలవరం ప్రాజెక్ట్ ఎలాగో కంప్లీట్ చెయ్యలేవు కానీ ఎర్రకాలువను అయినా సరిచేయొచ్చు కదా అంటూ పవన్ సూచించారు. ఇటీవల కాలంలో పురోషితులను వేలం వేయడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ విషయంపై ఆయన కోర్టుకు వెళ్తానని చెప్పారు. గతంలోనూ కరప్షన్ ఉంది కానీ జగన్ పాలనలో ఈ అవినీతి తారాస్థాయికి చేరిందని.. ఏ పనిచేసిన మీ మద్దతుదారులకు డబ్బులు కట్టాలా.. నేనెలా బతకాలో చెప్పాడానికి నువ్ ఎవడివి జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు జ‌న‌సేనాని. వాలంటీర్లపై నాకు ఎలాంటి ద్వేషం లేదు కొందరు చేసిన తప్పులవల్లే నేను ఆ మాటలు అన్నాను అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago