Pawan Kalyan Second Son : ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిన్న కొడుకు ఎంత ముద్దొస్తున్నాడు.. ఆ ఫంక్ష‌న్‌లో అంద‌రి క‌ళ్లు బుడ్డోడిపైనే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan Second Son &colon; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న విష‌యం తెలిసిందే&period; ముందుగా నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు&period; కొద్ది రోజుల‌కి విడాకులు ఇచ్చాడు&period; అయితే వారి దాంప‌త్యంలో పిల్ల‌లు జ‌న్మించ‌లేదు&period; ఇక కొన్నాళ్ల‌కి రేణూ దేశాయ్‌ని వివాహం చేసుకున్న à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ఆమెతో చాలా రోజుల పాటు సంతోషంగానే ఉన్నారు&period; వారిద్ద‌రికి అకీరా&comma; ఆద్య జ‌న్మించారు&period; అయితే ఏమైందో ఏమో కాని వారిద్ద‌రు అనుకోని విధంగా విడాకులు తీసుకున్నారు&period; అనంతరం అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు&period; ఆయ‌à°¨ భార్య అన్నా లెజ్‌నోవా పిల్లలను మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిల్లలు పాలెనా అంజనా పవనోవ్నా&comma; మార్క్ శంకర్ పవనోవిచ్‌ను మీడియాకు చాలా దూరంగా ఉంచుతున్నారు&period; మార్క్ శంకర్ పవనోవిచ్‌ పుట్టిన సమయంలో మీడియాకు ఫోటోలను రిలీజ్ చేసినప్పుడు తప్ప&period;&period; మళ్లీ ఆ చిన్నారి ఎలా ఉన్నాడనే విషయం ఎవరికీ తెలియదు&period; ఆ à°®‌ధ్య ఓసారి ఎయిర్‌పోర్ట్‌లో పిల్ల‌లు మెరిసారు&period; ఇక శ్రీజ‌- క‌ళ్యాణ్ దేవ్‌à°² కుమార్తె వేడుక జ‌రిపిన à°¸‌à°®‌యంలో అన్నా à°¤‌à°¨ కుమారుడితో క‌లిసి à°µ‌చ్చింది&period; అప్పుడు కూడా వారిద్ద‌రు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా మారారు&period; అయితే à°ª‌à°µ‌న్&comma; అన్నా తాజాగా ఇట‌లీకి వెళ్ల‌గా ఆ à°¸‌à°®‌యంలో à°¤‌à°® పిల్ల‌లు లేకుండానే క‌నిపించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21250" aria-describedby&equals;"caption-attachment-21250" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21250 size-full" title&equals;"Pawan Kalyan Second Son &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ చిన్న కొడుకు ఎంత ముద్దొస్తున్నాడు&period;&period; ఆ ఫంక్ష‌న్‌లో అంద‌à°°à°¿ క‌ళ్లు బుడ్డోడిపైనే&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;pawan-kalyan-son&period;jpg" alt&equals;"Pawan Kalyan Second Son mark shankar pavanovich" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21250" class&equals;"wp-caption-text">Pawan Kalyan Second Son<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పవన్ ఇంతకు ముందు రెండుసార్లు వివాహం చేసుకున్నారు &&num;8212&semi; ముందుగా నందిని &lpar;1997-1999&rpar;&comma; ఆ తర్వాత నటి రేణు దేశాయ్ &lpar;2009-2012&rpar;&period; అతనికి రేణుతో ఇద్దరు పిల్లలు ఉన్నారు &&num;8212&semi; ఒక కుమారుడు&comma; అకీరా మరియు ఒక కుమార్తె&comma; ఆధ్య&period; ఇక à°ª‌à°µ‌న్ ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు&period; à°ª‌à°µ‌న్ చివరిగా బ్రో చిత్రంతో à°ª‌à°²‌క‌రించాడు&period; ఈ సినిమా యావ‌రేజ్‌గా నిలిచింది&period; ఇక ఇప్పుడు మూడు నాలుగు చిత్రాలు షూటింగ్ à°¦‌à°¶‌లో ఉన్నాయి&period; ఈ సినిమాల‌లో ఒక్క చిత్రం మంచి హిట్ అయిన కూడా à°ª‌à°µ‌న్ క్రేజ్ à°®‌రింత పీక్స్‌కి వెళ్ల‌డం ఖాయంగా క‌నిపిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"BIrbBoU6A68" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago