Pawan Kalyan : త‌న మాజీ భార్య‌ల‌కు ఎంత ఆస్తులు ఇచ్చాడో చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; à°ª‌à°µ‌న్ కళ్యాన్ సినిమా హీరోగా ఉన్న‌ప్పుడు జ‌నాల‌కు చాలా దూరంగా ఉండే వారు&period; à°¤‌à°¨ à°ª‌ని తాను చేసుకుంటూ వెళ్లేవారు&period; ఎప్పుడో à°¤‌à°¨ సినిమా వేడుక‌à°²‌లో మాత్ర‌మే క‌నిపించేవాడు&period; ఇప్పుడు రాజ‌కీయాల‌లోకి à°µ‌చ్చిన à°¤‌ర్వాత మాత్రం నిత్యం హాట్ టాపిక్ అవుతున్నాడు&period; వైజాగ్‌లో జ‌à°¨‌వాణి à°¸‌à°­ ప్లాన్ చేయ‌గా&comma; దానికి వైసీపీ అడ్డుప‌à°¡‌డంతో à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ ప్రెస్‌మీట్ల‌లో ప్ర‌భుత్వ తీరుని ఎండ‌గ‌డుతున్నారు&period; తాజాగా విజయవాడ వేదికగా మీడియా&comma; కార్యకర్తలతో మాట్లాడారు&period; ఈ సందర్భంగా పవన్ సంచలన కామెంట్స్ చేశాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నా కొడకల్లారా అంటూ ప్రెస్ మీట్‌లో వైసీపీ నాయకులకు చెప్పు తీసి చూపించారు&period; విశాఖలో జరిగిన దాడులు&period;&period; జనసైనికుల అరెస్టులపై స్పందించిన పవన్ కళ్యాణ్ వీరావేశంతో ఊగిపోయారు&period; ఈసారి అన్నింటికీ మించి పీక్స్ అనేట్టుగా పవన్ కళ్యాణ్ చెలరేగారు&period; తనని ప్యాకేజీ స్టార్ అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు పవన్ కళ్యాణ్&period; తాను ఎన్ని సినిమాలు చేశారు&period;&period; ఎంత సంపాదించారు&period;&period; అందులో టాక్స్ ఎంత కట్టారు&quest; జీఎస్టీ ఎంత&quest; పార్టీ నడపడానికి ఎంత అవుతుంది&quest; బిల్డంగ్ కట్టడానికి ఎంత ఖర్చు అయ్యింది తదితర వివరాలు తెలియ‌జేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;4400" aria-describedby&equals;"caption-attachment-4400" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-4400 size-full" title&equals;"Pawan Kalyan &colon; à°¤‌à°¨ మాజీ భార్య‌à°²‌కు ఎంత ఆస్తులు ఇచ్చాడో చెప్పిన à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;10&sol;pawan-kalyan-1&period;jpg" alt&equals;"Pawan Kalyan said how much he has given for his ex wives " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-4400" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని విమర్శిస్తే ఊరుకునేది లేదన్న à°ª‌à°µ‌న్ కావాలంటే మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి&period; నేను విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను&period; మొదటి భార్యకు రూ&period; 5 కోట్ల డబ్బులు ఇచ్చాను&period; రెండో భార్యకు మిగిలిన ఆస్తి ఇచ్చాను&period; వారిద్దరితో నాకు వర్క్ అవుట్ కాలేదు&period; మీరు ఒక్క పెళ్లి చేసుకొని 30 స్టెప్నిలతో కనెక్షన్స్ పెట్టుకుని à°¨‌న్ను విమ‌ర్శిస్తున్నారా అంటూ à°ª‌à°µ‌న్ ఊగిపోయాడు&period; కాగా&comma; పవన్ à°¤‌à°¨ మొదటి భార్య నందికి రూ&period; 5 కోట్ల రూపాయలు విడాకుల భరణంగా ఇవ్వ‌గా&comma; రేణు దేశాయ్ కి à°¤‌à°¨ ఆస్తి ఇచ్చాను అన్నారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago