Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Pawan Kalyan OG Movie : ఓజీ గ్లింప్స్ విధ్వంసం.. రిలీజ్ అయిన కొద్ది గంట‌ల్లోనే వ‌ర‌ల్డ్ రికార్డ్ సెట్ చేసిన ప‌వ‌న్..

Shreyan Ch by Shreyan Ch
September 4, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Pawan Kalyan OG Movie : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఆయ‌న‌కి రికార్డులు కొత్త కాదు. త‌న రికార్డుల‌ని తానే చెరిపేసుకున్న సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. ఏపీ రాజకీయాల్లో సూపర్ బిజీగా ఉంటూనే.. మరోవైపు వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన తాజాగా బ్రో ది అవతార్ అనే సినిమాతో పలకరించారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ ఓజీ అనే మరో సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి హంగ్రీ చీతా పేరుతో ఫస్ట్ గ్లింప్స్ విడుద‌ల కాగా, ఇది మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. సాహో ఫేమ్ యంగ్ డైరెక్టర్ సుజీత్.. ఓజీ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఓజీ గ్లింప్స్ సంచలనంగా మారింది. స్టైలిష్ వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా పవన్ కల్యాణ్‍.. ఈ గ్లింప్స్‌లో కనిపించారు. యాక్షన్ ఫీస్ట్‌గా ఉన్న ఓజీ గ్లింప్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో 24 గంటల్లోనే ఈ గ్లింప్స్ రికార్డును సృష్టించింది.

ఓజీ హంగ్రీచీతా గ్లింప్స్‌కు 24 గంటల్లోనే 7.30లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో 24 గంటల్లో అత్యధిక లైక్స్ పొందిన గ్లింప్స్‌గా ఓజీ హంగ్రీతా రికార్డు సృష్టించ‌డంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ విషయంలో తనను తానే బీట్ చేసుకున్నారు పవన్ కల్యాణ్. ఆయన హీరోగా నటించిన భీమ్లానాయక్ గ్లింప్స్‌కు గతంలో 24 గంటల్లో 7.28లక్షల లైక్స్ వచ్చాయి. ఇప్పుడు భీమ్లా గ్లింప్స్‌ను ఓజీ హంగ్రీచీతా బీట్ చేసింది. తెలుగులో 24 గంటల్లో మోస్ట్ లైక్డ్ గ్లింప్స్‌గా రికార్డు సృష్టించింది. ఇక నేషనల్ రేంజ్‍లో మూడో స్థానంలో నిలిచింది ఓజీ గ్లింప్స్. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2: ది రైజ్ గ్లింప్స్‌ (హిందీ వెర్షన్)కు 24 గంటల్లోనే 12.9లక్షల లైక్స్ వచ్చాయి. అజిత్ ‘వాలిమై’ మూవీ గ్లింప్స్‌ 7.85లక్షల లైక్స్ దక్కించుకుంది. నేషనల్ రేంజ్‍లో ఈ రెండు మూవీస్ తర్వాత ఓజీ గ్లింప్స్ మూడో ప్లేస్‍లో నిలిచింది. ఓజీ గ్లింప్స్ వీడియో 24 గంటల్లో 7.30లక్షల లైక్స్ దక్కించుకుంది.

Pawan Kalyan OG Movie glimpse record in just 3 hours
Pawan Kalyan OG Movie

ఓజీ గ్లింప్స్‌లో పవన్ కల్యాణ్ స్టైల్, వాకింగ్‍లో స్వాగ్, యాక్షన్‍లో ఇంటెన్స్ అదిరిపోయ‌య‌నే చెప్పాలి.. పవర్ స్టార్ కత్తితో నరకడం, షూట్ చేయడం గ్లింప్స్‌లో అందరిని ఆక‌ట్టుకున్నాయి. బాంబేలో పవర్‌ఫుల్, వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా ఈ చిత్రంలో కనిపించనున్నారు పవన్. పవర్ ఫుల్ డైలాగ్‍లతో వాయిస్ ఓవర్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ గ్లింప్స్‌కు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచాయి . మరాఠీలో పవన్ డైలాగ్ కూడా ఉండ‌గా, ఇది కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

Tags: og moviePawan Kalyan
Previous Post

Chandra Babu : చంద్ర‌బాబుకి ఐటీ నోటీసుల చిక్కులు.. భ‌య‌ప‌డేదే లేదంటున్న మాజీ సీఎం..

Next Post

Ali Basha : ముంబై హీరోయిన్ల బాగోతం బ‌య‌ట‌పెట్టిన ఆలీ.. అలా కామెంట్స్ చేశాడేంటి..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Mohan Babu : నా పేరుని అన‌వ‌స‌రంగా వాడుతున్నారు.. మోహ‌న్ బాబు మాస్ వార్నింగ్

by Shreyan Ch
February 29, 2024

...

Read moreDetails
వార్త‌లు

Kannada Prabhakar : సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ క‌న్న‌డ ప్ర‌భాక‌ర్ విల‌నే.. స్వ‌యంగా చెప్పిన భార్య‌..

by Shreyan Ch
March 28, 2023

...

Read moreDetails
వార్త‌లు

Abhinaya Great Words On Vishal : మూగ సైగ‌ల‌తో విశాల్‌ని ఇంప్రెస్ చేసిన అభిన‌య‌.. అలా చూస్తుండిపోయారు..!

by Shreyan Ch
September 13, 2023

...

Read moreDetails
వార్త‌లు

Krishna : ఎన్టీఆర్ వ‌ద్ద‌న్న క‌థ‌తో సినిమా చేసి.. సూపర్ డూప‌ర్ హిట్ కొట్టిన కృష్ణ‌.. అదేంటంటే..?

by Shreyan Ch
December 4, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.