Pawan Kalyan : జ‌నాన్ని పవన్ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌డు అన్న ముద్ర‌గ‌డ‌.. ఇది చూస్తే తిట్టిపోస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Pawan Kalyan &colon; జ‌à°¨‌సేనాని à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ లక్ష్యంగా కొద్ది రోజులుగా ముద్రగడ పద్మనాభం కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు&period; పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో మద్రగడ వైసీపీ తరపున ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు&period; తొలుత జనసేనలో చేరాలని భావించిన ముద్రగడ ఆ తరువాత వైసీపీ కండువా కప్పుకున్నారు&period; ఈ క్రమంలో వరుసగా పవన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు&period; పవన్ మగాడు అయితే తన పైన నేరుగా మాట్లాడాలని సవాల్ చేసారు&period; సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి ఇష్టానుసారం మాట్లాడటం సరి కాదని ముద్రగడ పేర్కొన్నారు&period; à°ª‌à°µ‌న్ à°¦‌గ్గ‌à°°‌కు కూడా రానివ్వ‌డు అని అన్నారు&period; కాని ఇదే à°¸‌à°®‌యంలో à°ª‌à°µ‌న్ పిఠాపురం ప్ర‌జ‌à°²‌తో à°¸‌న్నిహితంగా మెలుగుతుండడం చూసి అంద‌రు ముద్ర‌గ‌à°¡‌ని తిట్టిపోస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అక్కడి నుంచి గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు&period;టీడీపీ మద్దతుతో ఈసారి పిఠాపురం నుంచి కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాగా ఉన్న పవన్&period;&period; తాను గెలిచాక తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతానన్న ప్రత్యర్ధుల ప్రచారంపై ఫోకస్ పెట్టారు&period; దీంతో స్ధానికంగా ఉండేందుకు ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నారు&period; పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా స్ధానికంగా ఉంటూ మధ్యలో హైదరాబాద్ వెళ్లి వచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్న పవన్&period;&period; నియోజకవర్గం పరిధిలోకి వచ్చే గొల్లప్రోలు మండలంలోని చేబ్రోలు గ్రామంలో ఇంటిని పవన్ కొనుగోలు చేశారా లేక లీజుకు తీసుకున్నారో మాత్రం తెలియలేదు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26024" aria-describedby&equals;"caption-attachment-26024" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26024 size-full" title&equals;"Pawan Kalyan &colon; జ‌నాన్ని పవన్ à°¦‌గ్గ‌à°°‌కు రానివ్వ‌డు అన్న ముద్ర‌గ‌à°¡‌&period;&period; ఇది చూస్తే తిట్టిపోస్తారు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;04&sol;pawan-kalyan-1-1&period;jpg" alt&equals;"Pawan Kalyan meeting with people very politely " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26024" class&equals;"wp-caption-text">Pawan Kalyan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకలు జరుపుకున్నారు&period; ప్రత్యేకంగా ఏర్పాటు చేయించిన పంచాంగ శ్రవణంలో పాల్గొన్నారు&period; ఈ కార్యక్రమానికి టీడీపీ నేత వర్మ సహా ఇతర నేతలు హాజరయ్యారు&period; ముందుగా ఉగాది వేడుకల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్న పవన్&period;&period; అనంతరం తాజాగా తీసుకున్న కొత్త ఇంట్లోకి ప్రవేశించారు&period; ముందుగా అనుకున్న విధంగానే పవన్ ఉగాది వేళ కొత్త ఇంట్లో అడుగుపెట్టారు&period; అక్క‌డికి à°µ‌చ్చిన à°ª‌లువురితో చాలా ఆప్యాయంగా à°ª‌à°²‌క‌రించారు&period; అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"AiJSwtUJ8lY" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago