Pawan Kalyan : రోజాపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పుష్ప సినిమాను పోలుస్తూ..!

Pawan Kalyan : వైసీపీ నాయ‌కులు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకుప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై నగరి ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చదువులేనోడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్ కల్యాణ్ ఒక విశ్వాసపాత్రమైన పెంపుడు జంతువు లాంటివారే తప్ప ప్రజాసేవకు తగిన మనిషి కాదన్నారు. అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇన్ డైరెక్ట్‌గా రోజాపై త‌న‌దైన శైలిలో పంచ్‌లు వేశారు.పవన్ తన పొలిటికల్ మీటింగ్ లో మాట్లాడుతూ.. “యువత ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పుష్ప లాంటి సినిమాలు చూడడానికి బాగుంటాయి. కానీ నిజ జీవితంలో అలా చేయడం తప్పు కదా. ఎర్రచందనం కొట్టేవాడిని మనం ఎలా మన బుజాల పైకి ఎక్కించుకోగలం” అంటూ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కాగా పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా గురించి మాట్లాడడం ఇదేం తొలిసారి కాదు.గతంలో కూడా పలు పొలిటికల్ మీటింగ్స్ లో పవన్ ఈ సినిమా గురించి మాట్లాడారు. అయితే ఆ సమయంలో.. అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి, తనకి వచ్చింది నేషనల్ అవార్డు గురించి గొప్పగా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈసారి పుష్ప కథ గురించి మాట్లాడుతూ కామెంట్స్ చేసారు. ఇప్పటి యువత సినిమాలోని కొన్ని కథలని చూసి ఎంజాయ్ చేయండి, అలా కాకుండా నిజ జీవితంలో అవే కథలని అనుసరించడం అనేది తప్పు అవుతుందని పవన్ చెప్పుకొచ్చారు.

Pawan Kalyan indirect comments on roja about pushpa movie
Pawan Kalyan

నిజజీవితంలో ఎర్ర‌చందనం స్మ‌గ్లింగ్ చేసే వారిని భుజాల‌పైకి ఎక్కించుకోం.డ‌బ్బులు సంపాదించ‌డానికి చాలా మార్గాలు ఉన్నాయి. అంతేకాదు శ్రీవారి సొత్తుని దోచేయ‌డం కాదు. టీడీపీని అడ్డు అదుపు లేకుండా దోచేస్తున్నారు. ఓ అన్యాయం జ‌రిగితే, పార్టీలు మారితే, ప్ర‌భుత్వం మారిన ఎదురించి నిల‌బ‌డ‌క‌పోతే ఎవ‌రు ఏం చేయ‌లేరు అంటూ ప‌వన్ క‌ళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago