Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Pawan Kalyan : ఎవ్వ‌రు అడ‌గ‌ర‌ని అనుకున్నారా.. అసెంబ్లీలో ప‌వ‌న్ గ‌ర్జ‌న‌..

Shreyan Ch by Shreyan Ch
July 29, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Pawan Kalyan : ఏపీ అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌దైన శైలిలో మాట్లాడుతూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌రిచారు. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు ఈ ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చాయని ఉపముఖ్యమంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ అసెంబ్లీ తెలిపారు. గ్రామ పంచాయతీలకు బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవని అన్నారు. దీనిపైన 4, 5 గంటలు చర్చ జరగాలని అన్నారు. ప్రత్యేకంగా వైట్ పేపర్ విడుదల చేయాలని భావిస్తున్నామన్నారు. 14వ ఆర్ధిక సంఘం ఇచ్చిన సొమ్ములో, కొంత ఆర్ధిక శాఖ డిస్కంలకు పంపేసిందన్నారు. దీనికి ఎవరి అనుమతి తీసుకోలేదని పవన్‌ కల్యాణ్ తెలిపారు. దీనిపై పూర్తిస్ధాయి సమాధానం రానున్న సమావేశాల్లో ఇస్తానన్నారు. గత ప్రభుత్వం అనేక తప్పులు చేసిందని, గాంధీ ఫొటో పెట్టి గ్రామ స్వరాజ్యాన్ని కాపాడలేదని మండిపడ్డారు.

తమ పనిని కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు బకాయిలు రూ.103 కోట్లు పెండింగ్​లో ఉన్నాయని అన్నారు. తాగునీరు, మోటారు మరమ్మతులు చేపట్టకపోవడం, నీరు సరిగా లేకపోవడం, గ్రామ పంచాయతీల అనుమతి లేకుండా నిధులు నేరుగా డిస్కంలకు చెల్లించడంతో ఇబ్బందులు వచ్చాయని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. గ్రామ పంచాయతీలకు గ్రాంట్లు నిలుపుదల చేయకపోవడంతో గ్రామీణ ప్రజల జీవితం ప్రభావితం అయ్యిందని తెలిపారు. గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ 2 సంవత్సరాలు ఆలస్యం అయ్యిందని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడం వలన మరింత నష్ట పోయాయన్నారు. గత ప్రభుత్వం మిస్ మేనేజ్​మెంట్ కారణంగా ఎన్నో ఇబ్బందులు పంచాయతీల విషయంలో వచ్చాయని తెలిపారు.

Pawan Kalyan important speech in assembly what he said
Pawan Kalyan

తాగునీరు మోటారు మరమ్మత్తులు చేపట్టకపోవడం , నీటి సరఫరా సరిగా లేకపోవడం, గ్రామ పంచాయితీల అనుమతి లేకుండా నిధులు నేరుగా డిస్కంలకు చెల్లించడంతో ఇబ్బందులు వచ్చాయని పవన్ అన్నారు.రెండు ఆర్ధిక సంఘాలు కలిపి రూ.8283 కోట్ల 92 లక్షలు విడుదల కాగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం రూ.7587కోట్ల 64 లక్షలు విడుదల చేసిందని తెలిపారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 696 కోట్ల 28 లక్షలు పంచాయితీలకు ఇవ్వాల్సి ఉందన్నారు. నిధులు నిలిపివేత కారణంగా గ్రామ పంచాయితీలు అనేక ఇబ్బందులు ఎదుర్కోంటోందన్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

Tags: Pawan Kalyan
Previous Post

RGV : మీ సినిమా వ‌ల‌న నా చ‌దువంతా దొబ్బింది.. జ‌య‌మాలినితో ఆర్జీవీ సంచ‌ల‌న కామెంట్స్‌..

Next Post

CM Revanth Reddy : ఈయ‌న వ‌ల్లే తెలంగాణ దివాళా తీసింది.. సీఎం రేవంత్ కామెంట్స్‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Chinnadana O Chinnadana Song : 90ల‌లో అంద‌రినీ ఒక ఊపు ఊపిన పాట ఇది.. మీకు గుర్తుందా..?

by Shreyan Ch
April 28, 2024

...

Read moreDetails
వార్త‌లు

Jabardasth Ganapathi : జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ గ‌ణ‌ప‌తికి.. గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ పోస్ట్‌.. ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు..!

by Shreyan Ch
April 20, 2023

...

Read moreDetails
వార్త‌లు

Iravatham Movie : ఓటీటీలో దుమ్ము రేపుతున్న‌ చిన్న సినిమా.. మిలియ‌న్ల కొద్దీ వ్యూస్‌..

by Shreyan Ch
January 1, 2023

...

Read moreDetails
వార్త‌లు

Sr NTR : సీనియ‌ర్ ఎన్‌టీఆర్‌తో సౌంద‌ర్య‌, ర‌మ్య‌కృష్ణ‌.. అత్యంత అరుదైన వీడియో..

by Shreyan Ch
June 8, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.