Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Pawan Kalyan : క‌డుపుకి ఏం తింటున్నారు.. వైసీపీ నాయ‌కుల‌కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Shreyan Ch by Shreyan Ch
August 20, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Pawan Kalyan : గ‌త కొద్ది రోజులుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైజాగ్‌లో ప‌ర్య‌టిస్తూ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటున్నారు. విశాఖలో జనసేనాని నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారంటూ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కుమార్తెను కోల్పోయిన తల్లి లత.. పవన్‌కు ఫిర్యాదు చేసింది. న్యాయం చేయమని ఆరోజు గేటు దూకినందుకు కేసు పెట్టారని వాపోయింది. కోటి రూపాయలు ఇచ్చాం కదా? ఎందుకు రెచ్చిపోతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారని ఆమె బాధ‌ప‌డుతూ చెప్పుకొచ్చింది. వైసీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం బాధగా అనిపించిందని బాధితురాలు వాపోయింది.

మ‌ర‌ణించిన చిన్నారి త‌ల్లి ల‌త మాట‌ల‌కి స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్రమాదం జరిగితే వైసీపీ నేతలు వెల కడుతున్నారు. కోటి రూపాయలు ఇచ్చాం కదా? ఇంకా ఏం కావాలి అని మంత్రి, ఎమ్మెల్యేలు అంటారా?, అన్నం తినేవారు ఇలా మాట్లాడతారా?, బిడ్డ చనిపోయిన కోపంతో గోడ దూకితే తల్లిపై తప్పుడు కేసులు పెడతారా?, ఈ అమానుష ఘటనపై సీఎం జగన్ మాట్లాడతారా? 150 సలహాదారులు మాట్లాడతారా?, ఇప్పటికైనా బాధితులపై ప్రభుత్వం కేసులు విత్ డ్రా చేసుకోవాలి.’’ అని పవన్ డిమాండ్ చేశారు. ప్రత్యర్థి పార్టీలను అణచివేడానికి వైసీపీ అట్రాసిటీ కేసులను వాడుతున్నారు.

Pawan Kalyan gives strong warning to ysrcp leaders
Pawan Kalyan

ఈ కేసులను అడ్డం పెట్టుకుని స్థలాలు కబ్జాలు చేస్తున్నారు. అన్యాయం జరిగితే పోరాటం చేయాలి.. లేదంటే తిరగబడాలి. ఉత్తరాంధ్ర విధ్వంసాన్ని అంచెలంచెలుగా చేస్తున్నారు. కరోనా సమయంలో వైసీపీ నేతలు భూములు కొల్లగొట్టారు. బాధితులకు అండగా ఉంటాం.’’ అని పవన్ భరోసా ఇచ్చారు. ఎల్జీ పాలిమర్స్ బాధితుల విషయంలో జిల్లా కలెక్టర్ బాధ్యత తీసుకోవాలని కోరారు. విశాఖను రాజధాని కన్నా ముందు, విష వాయువు రహిత ప్రాంతంగా మార్చాలని సూచించారు. కోటి రూపాయలు ఇస్తే సమస్య పరిష్కారం అయినట్టు కాదని తెలిపారు. ఉత్తరాంధ్రాను కాలుష్యంతో నింపేస్తున్నార‌ని పవన్ ఆరోపించారు.

Tags: Pawan Kalyan
Previous Post

Kiran Kumar : డ‌బ్బులు ఎవ‌రికి రావు డైలాగ్‌కి 400 కోట్లు ఖ‌ర్చు చేసాన‌న్న లలిత జ్యువెల‌రీ ఓనర్

Next Post

Anasuya : సోష‌ల్ మీడియాకి భ‌య‌ప‌డే ర‌కాన్ని కాదు.. ఎందుకు ఏడ్చిందో వీడియోలో చెప్పిన అన‌సూయ‌..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mutyala Muggu Movie : మూవీలో స్టార్స్ ఎవరూ లేరు.. రూ.12 లక్షలు పెట్టి తీశారు.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

by Usha Rani
November 21, 2022

...

Read moreDetails
వార్త‌లు

శ్రీజ విడాకుల‌పై కొన్నాళ్లుగా వార్త‌లు.. తాజా పోస్ట్‌తో అంద‌రు షాక్..

by Shreyan Ch
January 21, 2023

...

Read moreDetails
వార్త‌లు

Samantha : పెళ్లి, ల‌వ్ గురించి స‌మంత అలా అనేసింది ఏంటి.. షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చిన విజయ్..

by Shreyan Ch
September 1, 2023

...

Read moreDetails
politics

Barrelakka : బ‌ర్రెల‌క్క‌కి ఫుల్ స‌పోర్ట్ అందించిన ఇంట‌ర్నేష‌న‌ల్ లాయ‌ర్

by Shreyan Ch
November 23, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.