OTT Movies This Week : ఈ వారం సినిమా థియేటర్లకు అసలైన కళ ఈ వారం రానుంది. అందుకు కారణం కొన్ని రోజులుగా థియేటర్స్‌లో చిన్న సినిమాలు మాత్రమే ప్రదర్శితం అయ్యేవి. కాని ఇప్పుడు భారీ బడ్జెట్ చిత్రం కల్కి విడుదలకి సిద్ధం అయింది. ప్రభాస్ నటించిన కల్కి ఈ వీక్ లోనే సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుండడంతో ఈ వారం థియేటర్‌లో సందడి ఓ రేంజ్‌లో ఉండనుంది. మరోవైపు ఓటీటీలో ఈ వారం సుమారు 20కు పైగా సినిమాలు, సిరీస్ లు రాబోతున్నాయి. ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమా నవ్ దీప్ నటించిన లవ్ మౌళి. బోల్డ్ మూవీ ట్యాగ్ తో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ లవ్ స్టోరీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. దీంతో పాటు ఫాహద్ ఫాజిల్ ఆవేశం (హిందీ వెర్షన్), శర్మాజీ కీ భేటీ (హిందీ) వంటి సినిమాలు ఉన్నంతలో కాస్త ఆసక్తిని కలిగిస్తున్నాయి.
అయితే వారం మధ్యలో కొన్ని సినిమాలు అనూహ్యంగా స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ లో చూస్తే… శర్మజీ కీ బేటీ (హిందీ సినిమా) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.సివిల్ వార్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఐ యామ్: సెలీన్ డయాన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక నెట్ ఫ్లిక్స్ లో కౌలిట్జ్ & కౌలిట్జ్ (జర్మన్ సిరీస్) – జూన్ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. వరస్ట్ రూమ్ మేట్ ఎవర్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. డ్రాయింగ్ క్లోజర్ (జపనీస్ మూవీ) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుపాసెల్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అలానే ద 90’స్ షో పార్ట్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ద కార్ప్స్ వాషర్ (ఇండోనేసియన్ మూవీ) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఏ ఫ్యామిలీ ఎఫైర్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28 వ తేదీ నుంచి, ఓనింగ్ మ్యాన్ హట్టన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 28 వ తేదీ నుంచి , ద విర్ల్ విండ్ (కొరియన్ సిరీస్) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక ఆహా లో ఉయిర్ తమిళుక్కు (తమిళ మూవీ) – జూన్ 25 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుండగా, లవ్ మౌళి (తెలుగు సినిమా) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ5 లో చూస్తే.. రౌతు కీ బేలీ (హిందీ మూవీ) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. హాట్‌స్టార్ లో ద బేర్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుండగా, ఆవేశం (హిందీ డబ్బింగ్ మూవీ) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.ఆపిల్ ప్లస్ టీవీ లో ల్యాండ్ ఆఫ్ ఉమెన్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుండగా, ఫ్యాన్సీ డ్యాన్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 28 వ తేదీ నుంచి స్, వండ్ల (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 28 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…