Sr NTR : ఎన్టీఆర్ కి మ‌నవరాలిగా, హీరోయిన్ గా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR &colon; నందమూరి తారక రామారావు&period;&period; ఈ పేరుకే ఓ చరిత్ర ఉంది&period; తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న మహానటుడు ఎన్టీఆర్&period; ఆయన పేరు చెబితే పులకించని తెలుగువాడు లేడ‌నే చెప్పాలి&period; à°¨‌టుడిగానే కాదు రాజ‌కీయ నాయ‌కుడిగాను ఎంద‌రో ప్రేక్ష‌కుల à°®‌à°¨‌సులు గెలుచుకున్న ఎన్టీఆర్ పౌరాణిక&comma;  సాంఘీక&comma; జానపద&comma;రాజకీయ చిత్రాలలో నటించిన ఎన్టీఆర్ గొప్ప నటుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు&period; అప్పటిలో స్టార్ హీరోయిన్స్ సైతం ఎన్టీఆర్ తో కలిసి హీరోయిన్ గా నటించడానికి ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని ఎదురు చూసేవారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్ సరసన హీరోయిన్స్ గా సావిత్రి&comma; షావుకార్ జానకి&comma; అంజలిదేవి&comma; కృష్ణ కుమారి&comma; రాజశ్రీ&comma; మంజుల&comma; జయసుధ&comma; జయప్రద&comma; శ్రీదేవిలతో ఎన్టీఆర్ సినిమాలు చేసి వినోదాన్ని పంచారు&period; ఈ అగ్రస్థాయి హీరోయిన్స్ లో ఒకే ఒక నటి మాత్రం  ఎన్టీఆర్ పక్కన మనవరాలిగా మరియు హీరోయిన్ గా నటించింది&period; à°†à°®à±† మరెవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి&period; 1972à°µ సంవత్సరంలో చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ బడిపంతులు అనే సినిమాలో నటించాడు&period; ఈ సినిమాలో ఎన్టీ రామారావు హీరోగా నటించగా అంజలిదేవి హీరోయిన్ గా నటించింది&period; ఈ చిత్రంలో కృష్ణంరాజు&comma; రామకృష్ణ&comma; జగ్గయ్య&comma; విజయ లలిత ముఖ్యమైన పాత్రలు పోషించారు&period; ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మనవరాలిగా శ్రీదేవి నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది&period; అప్పట్లో ఈ సినిమా ఘనవిజయం సాధించింది&period; ఈ సినిమాతో శ్రీదేవికి బాల నటిగా మంచి గుర్తింపు లభించింది&period; ఈ సినిమా తరువాత శ్రీదేవి తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాలు చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6078" aria-describedby&equals;"caption-attachment-6078" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6078 size-full" title&equals;"Sr NTR &colon; ఎన్టీఆర్ కి à°®‌నవరాలిగా&comma; హీరోయిన్ గా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;sr-ntr-1&period;jpg" alt&equals;"one actress as grand daughter and heroine to Sr NTR " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6078" class&equals;"wp-caption-text">Sr NTR<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇదిలా ఉండగా శ్రీదేవి టాలీవుడ్ లో అనురాగాలు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే&period; ఆ తర్వాత బంగారక్క అనే సినిమాలో కూడా నటించింది&period; ఆ వెంటనే పదహారేళ్ళ వయసు సినిమాలో నటించి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది&period; ఇలా వరస సినిమాలు చేస్తున్న శ్రీదేవి 1979లో కె&period;రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా హీరోయిన్ గా నటించింది&period; ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది&period; కానీ అప్పటిలో వేటగాడు చిత్రంపై ఎన్టీఆర్ మనవరాలి వయసున్న అమ్మాయితో స్టెప్పులు వేయడం ఏంటి అంటూ విమర్శలు కూడా వచ్చాయి&period;<&sol;p>&NewLine;

Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago