Nymisha Reddy : క్యూ లైన్‌లో నిలుచొని సామాన్యురాలిగా ద‌ర్శ‌నం చేసుకున్న రేవంత్ కూతురు

<p style&equals;"text-align&colon; justify&semi;">Nymisha Reddy &colon; ఏకాద‌à°¶à°¿ à°ª‌ర్వ‌దినం సంద‌ర్భంగా అన్ని ఆలయాలు à°­‌క్తుల‌తో కిట‌కిట‌లాడాయి&period; సామాన్యుల నుండి సెల‌బ్రిటీల à°µ‌à°°‌కు కూడా ఆల‌యాల‌కి వెళ్లారు&period; సీఎం రేవంత్ రెడ్డి కూతురు నైమిషా à°¤‌à°¨ à°­‌ర్త కుటుం à°¸‌భ్యుల‌తో క‌లిసి కూక‌ట్ à°ª‌ల్లి ఆల‌యానికి వెళ్లింది&period; సామాన్యురాలి మాదిరిగా లైన్‌లో నిలుచొని à°¦‌ర్శనం చేసుకున్నారు&period; అనంత‌రం వేద పండితులు వారికి ఆశీర్వ‌చ‌నాలు అందించారు&period; ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది&period; ఎలాంటి హంగు అర్భాటాలు లేకుండా నైమిషా ఇలా à°¦‌ర్శ‌నం చేసుకోవ‌డంపై ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ ప్ర‌శంసిస్తున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగించింది&period; తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులే కాదు దశాబ్ద కాలంగా కేసీఆర్ పాలనతో విసిగిపోయిన విభిన్న వర్గాల వారు కూడా సంతోషం వ్యక్తం చేసారు&comma; రేవంత్ కూతురు అయితే à°¤‌à°¨ తండ్రి గెలిచిన‌ప్పుడు చాలా ఆనందించింది&period;రేవంత్ రెడ్డి కూతురి పేరు నైమిషా రెడ్డి&period; ఆయనకు ఆమె ఒక్కతే సంతానం&period; చిన్నప్పటినుంచి కూతురంటే ఎంతో గారాబం&period; రేవంత్ రెడ్డి మిగతా రాజకీయనాయకుల్లా కాదు&period; కుటుంబానికి ప్రత్యేక సమయం కేటాయిస్తారు&period;ఎంత బిజీగా ఉన్నా&period;&period; భార్య గీతారెడ్డి&comma; కూతురు నైమిషారెడ్డిలే తన లోకం&period; వారితో సినిమాలకు&comma; డిన్నర్ లకు వెడుతుంటారు&period; వారికి ఇవ్వాల్సిన క్వాలిటీ సమయం ఇస్తారు&period; ఏ విషయం అయినా ముగ్గురూ చర్చించుకుంటారు&period; వాదోపవాదులు సరదగాగా నడుస్తాయట&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23472" aria-describedby&equals;"caption-attachment-23472" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23472 size-full" title&equals;"Nymisha Reddy &colon; క్యూ లైన్‌లో నిలుచొని సామాన్యురాలిగా à°¦‌ర్శ‌నం చేసుకున్న రేవంత్ కూతురు" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;nymisha-reddy&period;jpg" alt&equals;"Nymisha Reddy visited temple like ordinary people" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23472" class&equals;"wp-caption-text">Nymisha Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కూతురు అంటే రేవంత్‌కి వల్లమాలిన ప్రేమ&period; దీనికి కారణం తనది ప్రేమ వివాహం కావడం&period; తమ ప్రేమకు ప్రతిరూపంగా ఆ అమ్మాయి కావడం కూడా&period; అందుకే బిడ్డ పెళ్లి సమయంలో తాను చర్లపల్లి జైల్లో ఉండడాన్ని రేవంత్ తట్టుకోలేకపోయాడు&period; ఎంగేజ్మెంట్కు జైలునుంచి నేరుగా రావడం&period;&period; బంధువులతో మాట్లాడే అవకాశం లేని నిబంధనలతో బాగా ఇబ్బంది పడ్డారు&period; తన ఇంట్లో చేసుకునే మొదటి వేడుకకు తానిలా అయిపోయానని ఆ సమయంలో కంటతడి కూడా పెట్టారు&period; కూతురు నైమిషకు కూడా తండ్రి అంటే ప్రాణం&period; తన తండ్రే తన హీరో అని చెబుతుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"Qo112dvXBUw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago