Niharika Konidela : ఈ రోజుల్లో బుల్లితెర ఆర్టిస్టుల నుండి టాప్ హీరోయిన్స్ వరకు ప్రతి ఒక్కరు తమ అందాల ఆరబోతతో నానా రచ్చ చేస్తున్నారు. సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగినప్పటి నుండి ఆ ప్లాట్‌ఫాంలలో వారి అందాల ఆరబోతకు అడ్డు అదుపు అనేదే లేకుండా పోయింది. రోజురోజుకి బట్టల సైజు తగ్గిస్తూ నానా రచ్చ చేస్తున్నారు. ఇక ఒకప్పుడు చాలా పద్దతిగా, సంప్రదాయబద్ధంగా కనిపించే మెగా డాటర్ నిహారిక కూడా ఈ మధ్య గ్లామర్ లెవల్స్ పెంచుతూ పోతుంది. ఆమె అందాల ఆరబోతకు అడ్డు అదుపు అనేదే లేకుండా పోతుంది.తాజాగా బ్లూ డ్రెస్‌లో ఈ అమ్మడు చేసిన అందాల ఆరబోత పీక్స్ లో ఉందనే చెప్పాలి.
వంగి వంగి మరీ అందాలు చూపిస్తూ క్లీవేజ్ షోతో మెగా ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇచ్చింది. ఈ వీకెండ్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా హీరోయిన్లు ఇలా గ్లామర్ ట్రీట్ ఇస్తుంటారు. కానీ నిహారిక వారిని మించి అన్నట్టు తనదైన శైలిలో అందాల ఆరబోత చేసింది. ప్రస్తుతం నిహారిక పిక్స్‌కి లైకుల మోత మోగుతుంది. అమ్మి పిక్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక ఢీ అనే డ్యాన్స్ షోకు యాంకర్‌గా చేసింది. అందులో మెప్పించిన ఈ చిన్నది ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించింది.
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్ స్థాపించి.. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచీ అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించింది. దీంతో సినిమాల్లోకి రాకముందే ఫేమస్ అయింది. నాగశౌర్య నటించిన ఒక మనసు అనే సినిమాతో హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి చిత్రాలు చేసింది. కానీ, ఇవేమీ ఆమెకు విజయాన్ని అందించలేదు. సినిమాలు తనకు పెద్దగా కలిసి రాకపోవడంతో పెళ్లి చేసుకొని సంసార జీవితం గడుపుతుంది. నిర్మాతగా ప్రస్తుతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.