Niharika Konidela : కెన్యా వెకేష‌న్‌లో నిహారిక ఫ్యామిలీ.. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుందిగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Niharika Konidela &colon; మెగా డాట‌ర్ నిహారిక కొద్ది రోజుల నుండి తెగ హాట్ టాపిక్ అవుతున్న విష‌యం తెలిసిందే&period; ఈ అమ్మ‌డు జొన్న‌à°²‌గ‌డ్డ చైత‌న్య‌ని వివాహం చేసుకోగా&comma; కొన్ని కార‌ణాల à°µ‌à°²‌à°¨ అత‌నికి విడాకులు ఇచ్చింది&period; విడాకుల à°¤‌ర్వాత నిహారిక సినిమాలు&comma; వెబ్ సిరీస్‌à°²‌తో బిజీగా ఉంటూ అలానే సోష‌ల్ మీడియాలో తెగ సంద‌à°¡à°¿ చేస్తుంది&period; ఇక à°®‌ధ్య à°®‌ధ్య‌లో ఫ్రెండ్స్&comma; ఫ్యామిలీతో తెగ టూర్స్ వేస్తుంది&period; తాజాగా నిహారిక à°¤‌à°¨ ఫ్యామిలీతో క‌లిసి కెన్య టూర్ వెళ్లింది&period; అక్క‌à°¡ ఈ అమ్మ‌డు నానా à°°‌చ్చ చేస్తుంది&period; à°¤‌à°¨ సోద‌రుడు à°µ‌రుణ్ తేజ్&comma; తండ్రి నాగ‌బాబు&comma; à°¤‌ల్లి à°ª‌ద్మ‌జ‌తో క‌లిసి నానా హంగామా చేస్తుంది&period; నిహారిక à°¤‌à°¨ సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాగ‌బాబు సాధార‌ణంగా à°¤‌à°¨ ఫ్యామిలీతో క‌లిసి విహార యాత్ర‌à°²‌కి వెళ్ల‌డం చాలా అరుదు&period; తాజాగా ఆయ‌à°¨ ఇలా విదేశాల‌కి వెళ్ల‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌à°ª‌రుస్తుంది&period; à°µ‌రుణ్ తేజ్ పెళ్లికి ముందు ఫ్యామిలీ అంతా ఇలా సర‌దాగా విదేశాల‌కి వెళ్ల‌డం హాట్ టాపిక్ అవుతుంది&period;నిహారిక కొణిదెల&period;&period; ఇటు సినిమాలు చేస్తూనే&comma; అటూ డిజిటల్‌లోను రాణిస్తోన్న ముద్దుగుమ్మ&period; ఆమె ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది&period; మొదటి సినిమా ఒక మనసు&&num;8217&semi; పరవాలేదనిపంచిన ఆ తర్వాత వచ్చిన &&num;8216&semi;హ్యాపీ వెడ్డింగ్&&num;8217&semi;&comma;&OpenCurlyQuote;సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేదు&period; కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్ &OpenCurlyQuote;ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;19066" aria-describedby&equals;"caption-attachment-19066" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-19066 size-full" title&equals;"Niharika Konidela &colon; కెన్యా వెకేష‌న్‌లో నిహారిక ఫ్యామిలీ&period;&period; ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుందిగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;niharika-konidela&period;jpg" alt&equals;"Niharika Konidela enjoys vacation in kenya " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-19066" class&equals;"wp-caption-text">Niharika Konidela<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నిహారిక సినిమాల విషయానికి వస్తే&period;&period; ఆ మధ్య చిరంజీవి హీరోగా &&num;8216&semi;సైరా&&num;8217&semi; సినిమాలో బోయ పిల్ల పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే&period; ప్రస్తుతం నిహారిక నిర్మాతగా రాణిస్తోంది&period; అంతేకాదు ఇటీవల డెడ్ పిక్సెల్స్ అంటూ ఓ వెబ్ సిరీస్‌లోను నటించింది&period; ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది&period; ఇక ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్స్ లో మెస్మరైజ్ చేస్తోంది నిహారిక&period; కెమెరా ముందు పిచ్చెక్కించే పోజులిచ్చిన నిహారిక&period;&period; వీటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అంద‌à°°à°¿ దృష్టిని ఆక‌ర్షిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"x9Ndqjv6jic" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago