Venu Swamy : సమంత. నాగ చైతన్య విడాకుల తర్వాత వేణుస్వామి పేరు తెగ మారుమ్రోగిపోతుంది. ఆయన సినిమా వాళ్ల గురించే కాదు రాజకీయ నాయకుల గురించి కూడా జోస్యం చెబుతారు. ఆయన తెలంగాణకు మరోసారి కేసీఆరే సీఎం అని గతంలో వేణు స్వామి తెలిపారు. పలు యూట్యూబ్ ఛానెల్స్‌తో మాట్లాడిన వేణు స్వామి ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆర్ మరోసారి సీఎం కావడం ఖాయమని..ఇందులో ఎటువంటి మార్పులేదని తెలిపారు. గతంలో వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టే జరగాయి. దీంతో తెలంగాణలో మరోసారి కేసీఆర్ అవుతారని భారీ ఎత్తున పందెలు కాసినట్టు సమాచారం.
కాని ఎన్నికల రిజల్ట్ చూశాక అందరు షాకయ్యారు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పిన వేణు స్వామి పై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక చెప్పినట్టుగానే వేణు స్వామి జ్యోతిష్యం ఆపేయాలని అప్పుడైనా సోషల్ మీడియాలో ఈ రచ్చ తగ్గుతుంది అంటూ ఎంతో మంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. జగన్ సీఎం అవుతున్నాడని వేణు స్వామి భజన చేస్తుండగా, మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందనేది చూడాలి. ఇటీవలి కాలంలో కేవలం జనాలు మాత్రమే కాదండోయ్.. సినీ సెలబ్రిటీలు కూడా వేణు స్వామిని నమ్మి ఏకంగా ఆయనతో ప్రత్యేకమైన పూజలు చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పాలి.
రష్మిక మందన్న, నిధి అగర్వాల్ లాంటి టాప్ హీరోయిన్లు సైతం ఇక వేణు స్వామితో ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేయించుకోవడం అటు సోషల్ మీడియాలో సంచలనంగా కూడా మారిపోయింది. అయితే మొన్నటి వరకు సినీ సెలబ్రిటీల జాతకంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందో చెప్పి హాట్ టాపిక్ గా మారిపోయిన వేణు స్వామి.. ఇక ఇటీవల రాజకీయాల గురించి చెప్పడం, ఒకవేళ అది జరగకోతే ఇక జాతకాలు చెప్పడం మానేస్తానని అనడం కామన్ అయిపోయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…