బుల్లితెర యాంకర్ నుండి వెండితెర నటిగా మారిన అనసూయ ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. ఇప్పుడు బుల్లితెరకు కాస్త దూరంగా ఉంది. జబర్దస్త్ షో నుంచి అనసూయ బయటకు ఎందుకు వచ్చిందో సరైన కారణం అయితే తెలీదు. అయితే ఎంతో ఆలోచించి వచ్చానని మాత్రం చెప్పుకొచ్చింది. ఈటీవీ నుంచి బయటకు వచ్చిన అనసూయ.. స్టార్ మాలోని సింగింగ్ షోకు హోస్టుగా వెళ్లింది. అలా అనసూయకు ఇప్పుడు ఆ షో కూడా లేకుండా పోయింది. రంగస్థలంతో మంచి క్రేజ్ అందుకున్న అనసూయ ఇటీవల పుష్ప చిత్రంతో కూడా పలకరించింది.
అయితే అనసూయకు హిట్ వచ్చి కూడా చాలా కాలమే అవుతోంది. ఈ అమ్మడు ఇటీవల సినిమాలు, టీవీ షోస్ కన్నా కూడా కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతోంది. లైగర్ విషయంలో అనసూయ వేసిన ట్వీట్, తరువాత జరిగిన చర్చలు, ఆంటీ వివాదం అందరికీ తెలిసిందే.తనను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే కేసు వేస్తాను అనే స్థాయికి అనసూయ వెళ్లింది. ఈ మధ్య సోషల్ మీడియాలో అనసూయపై నెగిటివిటీ పెరిగిపోయింది. అనసూయ యాటిట్యూడ్ తో పాటు తనకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చడం దీనికి కారణం అవుతున్నాయి.
ప్రస్తుతం అమెరికాలో ఉన్న అససూయ అక్కడ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలని తెగ షేర్ చేస్తుంది. రీసెంట్ గా ఒక వీడియో షేర్ చేయగా, అందులో ఆమె నాన్‌స్టాప్‌గా ఫుడ్ తింటుంది. వెరైటీ ఫుడ్‌లను టేస్ట్ చేస్తుంది. గ్యాప్ లేకుండా ఆరగిస్తుంది. అంతేకాకుండా నా ఫుడ్ నా ఇష్టం మీకేమైనా ప్రాబ్లమా ? అనే రేంజ్‌లో పోస్ట్ పెట్టడంతో నెటిజన్స్ రెచ్చిపోయారు. ఇష్టం వచ్చినట్టు అంతగా తిని పెంచుకోవడం ఎందుకు తర్వాత తగ్గించుకోవడం కోసం నానా తిప్పలు పడడం ఎందుకు.. అసలే హాట్‌గా ఉన్నావ్, ఇలా తింటే షేప్ ఔట్ అవుతావు అని, ఆంటీ కాస్త బామ్మ అవుతుందేమో అంటూ కొందరు ఆమెని తెగ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…