Neha Sharma : టెంప్టింగ్ లుక్‌లో రెచ్చిపోతున్న నేహా శ‌ర్మ‌.. క్యూట్ లుక్స్ లో మైమ‌ర‌చిపోతున్న ఫ్యాన్స్..

Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ సినిమా ‘చిరుత’ చిత్రంలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది నేహా శర్మ. ఈ సినిమా 2007 లో విడుదల కాగా, ఈ మూవీ తర్వాత వరుణ్ సందేశ్ తో ‘కుర్రాడు’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు ఏమీ రాలేదు. దీంతో 2010 లో ‘క్రూక్’ అనే హిందీ సినిమాలో నటించింది. ఇక అప్పటి నుంచి హిందీ సినిమాలే ఎక్కువగా చేసిందీ బ్యూటీ. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ విశ్వక్ సేన్ సినిమాతో మళ్లీ ఈ బ్యూటీ టాలీవుడ్ లో అడుగుపెట్టనుందని తెలుస్తోంది.

చిరుత’ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికు నేహాకు మంచి అవకాశాలు వచ్చాయి. కానీ కెరీర్‌లో ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలే ఈమెకు ఛాన్సులు రాకుండా చేసాయి. కుర్రాడు లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత నేహా శర్మను కనీసం పట్టించుకోలేదు మన నిర్మాతలు. సినిమాల్లో అవకాశాలు వచ్చినా రాకపోయినా తాను మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్స్ చేయడం మాత్రం ఆపడం లేదు నేహా శర్మ. ఇది ఎప్పట్నుంచో చేస్తుంది.ఇప్పటికీ ప్రతీ వారం కచ్చితంగా కొత్త ఫోటోషూట్ చేస్తూనే ఉంటుంది నేహా శర్మ. బికినీతో సహా అన్ని ఫోటోషూట్స్ చేసుకుంటూ అదరహో అనిపిస్తుంది. ఈ హాట్ ఫోటోస్ చూసిన తర్వాత అందరూ వారెవ్వా అంటున్నారు.

Neha Sharma attended awards program
Neha Sharma

తాజాగా నేహా శ‌ర్మ స్ట‌న్నింగ్ లుక్స్ లో మెర‌సింది. నేహా కేక పెట్టించిన లుక్స్ కుర్రాళ్ల‌కి మ‌తి పోగొడుతున్నాయి. వెరైటీ డ్రెస్‌లో మ‌తి పోగొట్టే అందంతో నేహా శ‌ర్మ లుక్స్ కేక పెట్టించే విధంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం నేహా లుక్స్ స్ట‌న్నింగ్‌గా ఉన్నాయి. నేహా శర్మకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 20 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె 21 నవంబర్ 1987లో బిహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్‌లో జన్మించింది. ఈమెకు అయిషా శర్మ, రీతికా శర్మ సోదరిమణులున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago