Naresh And Pavitra Lokesh : నరేష్, పవిత్ర లోకేష గత కొన్నాళ్లుగా రిలేషిన్ షిప్‌లో ఉండడంతో పాటు వీరిద్దరు సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే న్యూఇయర్ సందర్భంగా పవిత్ర, నరేష్ గుడ్ న్యూస్ చెప్పారు. తామ త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించారు. .. నరేష్ తన సోషల్ మీడియా అకౌంట్‌లో పవిత్రకు లిప్ కిస్ ఇస్తూ తమ పెళ్లిపై అధికారికంగా ప్రకటన చేశారు. అయితే ప్రమోషన్ లో భాగంగా తర్వాత తెలిసింది. కాని వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తుంది. అయితే ఈ జంట తాజాగా మంచు మనోజ్- భూమిక పెళ్లిలో కనిపించి సందడి చేశారు.
గత రాత్రి మంచు వారి ఇంట పెళ్లి బాజాలు మోగాయి. మౌనికని రెండో పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. వీళ్లిద్దరికి ఇది రెండో వివాహాం కావడం విశేషం. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మనోజ్- మౌనికల వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో నటుడు నరేష్, పవిత్ర పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంటను చూసి అభిమానులు కేరింతలు కొట్టడం.. విజిల్స్ వేయడం వీడియోలో కనిపిస్తుంది. మనోజ్ – మౌనిక పెళ్లి లో నరేష్ , పవిత్ర సందడి కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నరేష్‌కు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. పవిత్రకు ఇది రెండో పెళ్లి. గతంలో నరేష్ పవిత్ర.. తమ రిలేషన్ పై బహిర్గంగానే కామెంట్ చేశారు. మేమిద్దరం కలిసి ఉంటున్నామని.. పెళ్లి చేసుకోలేదని.. తమని సపోర్ట్ చేయాలని.. చెప్పుకొచ్చారు. ఇటీవలే సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సమయంలో కూడా నరేష్ పవిత్ర లోకేష్‌ను వెంటపెట్టుకొని అక్కడకు వచ్చారు. అంత్యక్రియల సమయంలో కూడా ఆమె అక్కడే ఉన్నారు. అయితే వారు ప్రవర్తించిన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…