Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nara Lokesh : జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ యువతి అద్భుత ప్రసంగం.. లోకేష్ రియాక్షన్ చూడండి..

Shreyan Ch by Shreyan Ch
July 31, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nara Lokesh : ప్రస్తుతం ఏపీ రాజ‌కీయాలు వాడివేడిగా సాగుతున్న విష‌యం తెలిసిందే. నారా లోకేష్ యువగ‌ళం పేరుతో పాద‌యాత్ర చేస్తూ వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అలానే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల గురించి తెలుసుకుంటున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఒంగోలు, సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉత్సాహంగా సాగుతూ పోయింది.ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని రంగాల నిపుణులు బాధితులే అని అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో ఎకనామిక్‌ యాక్టివిటీని పూర్తిగా నిలిపివేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా చితికిపోయేలా చేశారని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందేనని నారా లోకేష్ చెప్పారు. అప్పు చేసి సంక్షేమం చేయడం గొప్ప కాదని.. సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేసే సామర్థ్యం రాష్ట్రానికి రావాలన్నారు. నిపుణులందరూ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాయలసీమని ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ హబ్‌గా తయారు చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖపట్నంను ఐటీ హబ్‌గా మారుస్తామని చెప్పారు. టీడీపీ హయాంలో 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వమే శాసనసభ సాక్షిగా ప్రకటించిందన్నారు.

Nara Lokesh surprised by girl speech
Nara Lokesh

అయితే నారా లోకేష్ సాక్షిగా ఓ యువ‌తి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఏపీలో రాను రాను చ‌దువుకున్న వాళ్ల ప‌రిస్థితి దారుణంగా మారింది. రానున్న రోజుల‌లో రైతు బ‌జార్‌లో ట‌మాటాలు అమ్ముకోవ‌డానికి బీటెక్ గ్రాడ్యుయేట్ కావాలి, రోడ్లన్ని మా పార్టీ రంగులు వేయ‌డానికి ఎంటెక్ గ్రాడ్యుయేట్ కావ‌లెను. కాని జీతం అయిదు వేల‌కు మించ‌దు. చంద్ర‌బాబు వ‌ల‌న చ‌దువుకున్న వాళ్ల‌కి ఉపాధి ద‌క్కింది. కాని ఇప్పుడు ప్ర‌భుత్వం వ‌ల‌న మేమంద‌రం ఎన్నో క‌ష్టాలు పడుతున్నాం. మీరు ఎన్నో విప్ల‌వాత్మక‌మైన మార్పులు తెచ్చారు. కాని ఇప్పుడు మా కోడి గుడ్డు క‌ష్టాలు చెప్పుకోవ‌డాన‌కి, అవి విని అర్ధం చేసుకోవ‌డానికి ఉన్న ఒకే వ్య‌క్తి మీరు అన్న అని లోకేష్‌కి తెలియ‌జేసింది ఓ యువ‌తి. ఇప్పుడు ఆ యువ‌తి కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

Tags: cm ys jaganNara Lokeshtdpysrcp
Previous Post

Priya Prakash Varrier : ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ థియేట‌ర్‌లో చూసి షాక‌య్యాను.. ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ కామెంట్స్..

Next Post

Dil Raju : మంచు విష్ణు చేయ‌లేనిది నేను చేసి చూపిస్తానంటూ దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

Torn Currency Notes : మీ ద‌గ్గ‌ర చిరిగిన లేదా మురికి ప‌ట్టిన క‌రెన్సీ నోట్లు ఉన్నాయా.. ఇలా మార్చుకోండి..!

by Shreyan Ch
May 16, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

మొన్న ట్విట్ట‌ర్‌.. ఇప్పుడు ఫేస్‌బుక్‌.. భారీగా ఉద్యోగాల‌కు కోత‌.. ఏం జ‌రుగుతోంది..?

by Mounika Yandrapu
November 8, 2022

...

Read moreDetails
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

by Shreyan Ch
September 21, 2024

...

Read moreDetails
బిజినెస్

New Fastag Rules : ఆగ‌స్టు 1 నుంచి కొత్త ఫాస్టాగ్ రూల్స్ వ‌చ్చేశాయి.. తెలుసుకోక‌పోతే న‌ష్ట‌పోతారు..!

by Shreyan Ch
August 2, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.