Nara Lokesh : చిల్ల‌ర వేషాలు వేయ‌కండి.. వైసీపీ నాయ‌కుల‌కి లోకేష్ వార్నింగ్..

Nara Lokesh : నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది. గణపవరం సభలో టీడీపీ యువనేత నారా లోకేష్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. “గోదావరి జిల్లాల వారీ వెటకారం నాకు చాలా ఇష్టం. మీ ఉత్సాహం చూస్తుంటే, వైసీపీ మాడి మసి అయ్యిపోతుందనిపిస్తుంది. లోకేష్ పాదయాత్రను ఆపే మగాడు ఇంకా పుట్టలేదు. పుట్టబోరు. మా నాయకుడిని కించపరిచేలా ఫ్లెక్సీ పెడితే, చింపే బాధ్యత నేను తీసుకుంటాను. సైకో సినిమాల్లో చేరితే, ఆస్కార్ అవార్డు వస్తుంది. అధికారం కోసం ఒక దళితుడి జీవితాన్నే చీకటి చేశారు సైకో జగన్. ఇప్పటికీ కోడికత్తి శ్రీనివాస్ కు బెయిల్ రాలేదు. ఈ సైకోనే కోడికత్తి డ్రామాను ఆడినట్లు అందరికీ తెలుసు.

రాష్ట్రంలో అంధకార ప్రదేశ్ అని కొత్తపథకానికి తెరతీసిన జ‌గ‌న్ అంద‌రిక న‌రకం చూపిస్తున్నాడు. కరెంటు ఉండదు.. ఛార్జీలు మాత్రం మోగిపోతున్నాయి. పందికొక్కులా ఇసుక తింటున్నాడు . అస‌లు జగన్ ది ఒక దరిద్రపు పాలన. ఈయన సీఎం అయ్యాక రాష్ట్రంలో దరిద్రం తాండవిస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఎన్నడూ లేని విధంగా గత ఆగస్టు నెలలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. గాలి పీల్చుతున్నామని, దానికి కూడా జగన్ పన్ను వేస్తారు. ఈ దరిద్ర పాలన వలన వరుణ దేవుడు కూడా బైబై ఆంధ్రప్రదేశ్ అన్నారు.ష‌ అని అన్నారంటూ లోకేష్ పంచ్‌లు విసిరారు.

Nara Lokesh strong warning to ysrcp leaders
Nara Lokesh

ఇక మహిళల కన్నీరు తుడిచేది తెలుగుదేశం పార్టీయే అని లోకేష్ చెప్పారు. సైకో జగన్ ఆంధ్ర రాష్ట్రాన్ని రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి, జీపీఎస్ ను తీసుకువచ్చి ఉద్యోగులను మోసం చేశారు. స్థానిక ఎమ్మెల్యే వాసుబాబు మాటలు చాలా తియ్యగా ఉంటాయి. ఆ మాటలతో అభివృద్ధి జరగదు. ఉంగుటూరు నియోజకవర్గ అభివృద్ధికి జగన్ ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఒక్కటీ నెరవేర్చలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్వా రైతులను ఆదుకుంటాం.. యూనిట్ 1.50రూపాయలకే కరెంటు ఇస్తామని హామీ ఇస్తున్నా. పశ్చిమ గోదావరి జిల్లాను గుంతల జిల్లాగా జగన్ మార్చారు. వైసీపీ నాయ‌కులు వేసే చిల్ల‌ర వేషాలు మేం చూస్తూ ఊరుకోం అంటూ లోకేష్ మండిప‌డ్డారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago