Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nara Lokesh : నీ కారు మీద రాళ్లు విసిరింది నేనే అన్న‌.. లోకేష్ షాకింగ్ రియాక్ష‌న్..

Shreyan Ch by Shreyan Ch
June 15, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nara Lokesh : నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నాన్‌స్టాప్‌గా సాగిపోతుంది. కొద్ది రోజుల క్రితం కడపలో పర్యటించారు లోకేష్. కడప బిల్డప్ వద్ద నారా లోకేశ్​కు తెదేపా నేతలు లక్ష్మిరెడ్డి, మన్మోహన్ స్వాగతం పలికారు. ఆయన పాద‌యాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. 1500 మంది మహిళలతో పసుపు చీరలు ధరించి స్వాగతం పలికే విధంగా ఏర్పాటు చేశారు. అనంత‌రం ప‌లువురితో క‌లిసి మీటింగ్‌లో పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో ఓ క‌డ‌ప కుర్రాడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మాకు నీళ్లు లేవు, నిధులు లేవు. ఇప్ప‌టి ప్ర‌భుత్వం మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకున్న దాఖలాలు లేవు అని అన్నారు.

మీ కాన్వాయ్‌పైన అప్పుడు దాడి చేసిన మ‌మ్మ‌ల్ని ఏమి అన‌లేదు. కాని ఇప్పటి ప్ర‌భుత్వం మాత్రం సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టిన దారుణంగా హింసిస్తుంది అని త‌న బాధ‌ని తెలియ‌జేశారు. అయితే యువ‌కుడి వ్యాఖ్య‌ల‌ను లోకేష్ చాలా ఆస‌క్తిగా విన్నారు. మా ప్ర‌భుత్వం వ‌చ్చాక మీకు త‌ప్ప‌క అండ‌గా ఉంటామ‌ని తెలియ‌జేశారు. ఈ ఏడాది జనవరి చివరిలో ప్రారంబమైన లోకేష్ పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో 124రోజుల పాటు సాగింది. 44నియోజక వర్గాల్లో 1587కిలోమీటర్ల పాటు లోకేష్ పాదయాత్ర సాగింది.

Nara Lokesh reaction after that youth talk
Nara Lokesh

నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాయలసీమ జిల్లాల్లో విజయవంతంగా పూర్తైంది. జనవరి 27 కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర సీమ జిల్లాల్లో 1587కిలోమీటర్ల పొడవున సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 45రోజుల్లో 577కి.మీ పాదయాత్ర చేపట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 40రోజుల్లో 507కి.మీ, అనంతపురం జిల్లాలో 23రోజుల్లో 303కి.మీ, కడప జిల్లాలో 16రోజుల్లో 200కి.మీ మేర పాదయాత్ర సాగింది. రాయలసీమలో 44 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 108మండలాల్లో 943గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది.

https://youtube.com/watch?v=ksQyVgdBsbw

Tags: Nara Lokesh
Previous Post

Anasuya : ఆంటీ అని పిలిచిన వెంట‌నే ముద్దిచ్చిన అన‌సూయ‌.. అంద‌రు షాక్..

Next Post

Varun Tej : పెళ్లి కాక ముందే లావణ్య త్రిపాఠికి వ‌రుణ్ తేజ్ చుక్కలు చూపిస్తున్నాడా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

by Shreyan Ch
December 10, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.