Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nara Lokesh : అరెస్ట్ చేయ‌డానికి వ‌చ్చిన సీఐడీ అధికారుల‌కి నారా లోకేష్ పంచ్ మాములుగా లేదు..!

Shreyan Ch by Shreyan Ch
October 3, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nara Lokesh : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు చాలా వాడివేడిగా సాగాయి.చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత నారా లోకేష్ అరెస్ట్ కూడా ఉంటుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.ఈ క్ర‌మంలో నోటీసులిచ్చేందుకు వచ్చిన సీఐడీ అధికారులకు టీడీపీ యువనేత నారా లోకేష్ షేక్ హ్యాండ్ ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఢిల్లీలోని అశోకా రోడ్డు 50లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో ఉన్న లోకేష్ వద్దకు సీఐడీ అధికారులు వెళ్లారు. లోకేష్‌కి సీఐడీ అధికారులు 41ఏ నోటీసులు ఇచ్చారు. నోటీసులు అందుకుని ఢిల్లీ ఎప్పుడొచ్చారని సీఐడీ అధికారులను లోకేష్ అడగడంతో వారు స్పందిస్తూ ఉదయమే వచ్చామంటూ బదులిచ్చారు.

ఇప్పటికే వాట్సాప్‌లో నోటీసు అందుకుని రిసీవడ్ అని రిప్లై కూడా పెట్టా కదా అని లోకేష్ అన్నారు. వాట్సాప్ మెసేజ్ చేరే లోపే తాము ఢిల్లీ వచ్చినందున భౌతికంగా కూడా నోటీసు ఇద్దామని వచ్చామని లోకేష్‌కు తెలిపారు.రాక రాక వచ్చినందున కాఫీ లేదా టీ ఆతిధ్యం తీసుకోవాలని సీఐడీ అధికారులను లోకేష్ కోరారు. నోటీసు అందుకున్నట్లు సంతకం పెట్టాలని కోరారు. నోటీసు చదవకుండా సంతకం ఎలా పెట్టామంటారని లోకేష్ ప్రశ్నించారు. నోటీసులోని పలు పదాల పట్ల లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ దశలోనే నేరస్థుడిగా ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కొన్ని వ్యాఖ్యాలు పొరపాటున తప్పు వచ్చాయని సీఐడీ అధికారులు వివరణ ఇచ్చారు. కట్, కాపీ, పేస్ట్ విధానం అమలు చేసినట్లు ఉన్నారంటూ సీఐడీ అధికారులతో లోకేష్ అన్నారు.

Nara Lokesh how he received ap cid officials in delhi
Nara Lokesh

సీఐడీ నోటీసుల ప్రకారం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకు లోకేష్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసులో ఏ14గా ఉన్న లోకేష్ ను విచారించిన తర్వాత సీఐడీ తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ కేసులో అక్టోబర్ 4 వరకూ లోకేష్ ను అరెస్టు చేయకుండా సీఐడీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో అక్టోబర్ 4న విచారణకు హాజరైనా లోకేష్ ను అరెస్టు చేయకపోవచ్చని తెలుస్తోంది.

Tags: Nara Lokesh
Previous Post

ఆర్ఆర్ఆర్ సినిమా వీఎఫ్ఎక్స్ చూస్తే ఆశ్చ‌ర్య‌పోక‌ మాన‌రు..!

Next Post

నిమ‌జ్జ‌నంలో మ‌హిళా పోలీసుల సూప‌ర్భ్ డ్యాన్స్.. వీడియో వైర‌ల్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mutyala Muggu Movie : మూవీలో స్టార్స్ ఎవరూ లేరు.. రూ.12 లక్షలు పెట్టి తీశారు.. ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే..?

by Usha Rani
November 21, 2022

...

Read moreDetails
వార్త‌లు

శ్రీజ విడాకుల‌పై కొన్నాళ్లుగా వార్త‌లు.. తాజా పోస్ట్‌తో అంద‌రు షాక్..

by Shreyan Ch
January 21, 2023

...

Read moreDetails
వార్త‌లు

Samantha : పెళ్లి, ల‌వ్ గురించి స‌మంత అలా అనేసింది ఏంటి.. షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చిన విజయ్..

by Shreyan Ch
September 1, 2023

...

Read moreDetails
politics

Barrelakka : బ‌ర్రెల‌క్క‌కి ఫుల్ స‌పోర్ట్ అందించిన ఇంట‌ర్నేష‌న‌ల్ లాయ‌ర్

by Shreyan Ch
November 23, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.