Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nara Lokesh : సాక్షి మీడియాపై లోకేష్ పంచ్‌లు.. చుట్టు ప‌క్క‌ల వారంద‌రు తెగ న‌వ్వేశారుగా..!

Shreyan Ch by Shreyan Ch
November 8, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nara Lokesh : ప్ర‌స్తుతం ఏపీలో వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమర్శ‌లు చేసుకుంటూ వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు గవర్నర్ అబ్దుల్‌ నజీర్‌‌ను కలిశారు. జగన్‌ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని.. అక్రమ కేసులు బనాయిస్తోందని ఫిర్యాదు చేశారు. లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, పీతల సుజాతతో పాటు నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్‌బాబులు విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. ఆ త‌ర్వాత మీడియాతో మాట్లాడారు లోకేష్‌.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయన్నారు నారా లోకేష్. ఈ విషయాన్నే గవర్నర్‌కు వివరించామని తెలిపారు. బాపట్ల జిల్లాలో బీసీ వర్గానికి చెందిన అమర్నాథ్‌ గౌడ్‌ నోట్లో పేపర్లు కుక్కి, పెట్రోల్‌ పోసి వైఎస్సార్‌సీపీ నేతలు తగులబెట్టారన్నారు. దళిత వర్గానికి చెందిన శ్యామ్‌కుమార్‌పై దాడి చేసి మూత్రం పోసిన ఘటననూ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఆయనకు వివరించామన్నారు.ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అడ్డుకట్ట వేసేలా రూపొందించిన 17ఏ సెక్షన్‌ను సైతం తుంగలో తొక్కి.. గవర్నర్ వ్యవస్థను కూడా గౌరవించకుండా జగన్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించామన్నారు లోకేష్. ప్రతిపక్షాలపై జగన్‌కు నరనరానా కక్ష సాధింపే ఉందన్నారు లోకేష్. టీడీపీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారన్నారు.

Nara Lokesh comedy on sakshi media reporter
Nara Lokesh

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలు లేకపోయినా 53 రోజుల పాటు జైలులో నిర్బంధించిన విధానాన్ని గవర్నర్‌కు తెలిపామన్నారు. ఈ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు చెక్ పెట్టేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 ప్రకారం రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరామన్నారు. టీడీపీ నేతలపై వందలాది అక్రమ కేసులు బనాయించారని.. ఈ విషయాన్ని ఆధారాలతో సహా గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ఇక చివ‌రిగా సాక్షి వాళ్లు రాలేదా అని అడిగారు. ఆ మీడియా రిపోర్ట‌ర్ లేక‌పోవ‌డంతో టీవీ 9, ఎన్టీవీ వాళ్లు వ‌చ్చిన‌ట్టున్నారుగా, మీరు ఎవైన ప్ర‌శ్న‌లు వేస్తారా అని అన్నాడు. నేను ఎక్కడికి వెళ్ల‌డం లేదు ప్ర‌శ్న‌లు ఏమైన ఉంటే అడ‌గ‌మ‌ని అన్నాడు లోకేష్‌.

Tags: Nara Lokesh
Previous Post

Angelo Mathews Vs Shakib Al Hasan : ఏంజెలో మాథ్యూస్‌.. ష‌కిబ్ అల్ హ‌స‌న్‌.. ఇద్ద‌రిలో అస‌లు త‌ప్పు ఎవ‌రిది..?

Next Post

Pawan Kalyan : బీజేపీ స‌భ‌లో న‌వ్వుతూ క‌నిపించిన ప‌వ‌న్.. మోదీ కామెంట్స్‌కి అయితే తెగ న‌వ్వేశాడు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Sajjala Ramakrishna Reddy : చంద్ర‌బాబుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ పొత్తు.. షాకింగ్ కామెంట్స్ చేసిన‌ స‌జ్జ‌ల‌..

by Shreyan Ch
September 15, 2023

...

Read moreDetails
special interest

Venus Holes : మీ వీపు కింది భాగంలో ఇలా రెండు షేప్స్ ఉన్నాయా ? అయితే వాటి గురించి తెలుసుకోండి..!

by editor
December 11, 2022

...

Read moreDetails
వార్త‌లు

OTT : ఈ వారం ఓటీటీలలో అల‌రించ‌నున్న మూవీలు ఇవే..!

by Shreyan Ch
December 30, 2022

...

Read moreDetails
వార్త‌లు

Sitara Ghattamaneni : మ‌హేష్ కుమార్తె సితార‌కు ఇష్ట‌మైన హీరోయిన్ ఎవ‌రో తెలుసా..?

by Shreyan Ch
September 7, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.