Nara Lokesh : ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేక‌పోతే మీరు గెల‌వ‌లేరా.. నారా లోకేష్‌కి ప‌వ‌న్ ఫ్యాన్ దిమ్మ‌తిరిగే ప్ర‌శ్న‌

<p style&equals;"text-align&colon; justify&semi;">Nara Lokesh &colon; గ‌à°¤ కొద్ది రోజులుగా నారా లోకేష్ సైలెంట్‌గా ప్ర‌చారం చేసుకుంటూ వార్త‌à°²‌లో నిలుస్తున్నారు&period; నారా లోకేష్ మరోసారి యువగళం ప్రచారాన్ని ప్రారంభించారు&period; బహిరంగసభలకు భిన్నంగా యువతను ఆకట్టుకునేలా ఈ ప్రచారం జరుగుతోంది&period; రాష్ట్రంలో జగన్‌ అరాచకపాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువగళం సమరభేరి నిర్వహిస్తున్నారు&period;&period;ఒంగోలు&comma; నెల్లూరుల్లో జరిగిన యువగళం ప్రచారానికి యువత పోటెత్తారు&period; తమ భవిష్యత్ కు ఎలాంటి గ్యారంటీ ఇస్తారు&period;&period; ఎలా ఇస్తారు&period;&period; అన్న దానిపై వారికి ఉన్న డౌట్స్ ను క్లియర్ చేశారు&period; రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యువగళం సభలకు యువతీయువకుల్లో అపూర్వస్పందన లభిస్తోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటి వరకు ఒంగోలు&comma; నెల్లూరు&comma; చంద్రగిరి పట్టణాల్లో యువగళం సభలు పూర్తయ్యాయి&period; 4à°¨ రాజంపేట&comma; 5à°¨ ఏలూరు&comma; 6à°¨ విజయనగరం&comma; 7à°¨ శ్రీకాకుళంలో యువగళం సభలు నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది&period; యువత మద్దతు టీడీపీకి పెరిగేలా చేయడంలో నారా లోకేష్ ప్రత్యేకమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు&period; యువగళం పేరుతో నిర్వహించిన పాదయాత్రతో గంజాయి బ్యాచ్ మినహా… అభివృద్ధి చెందుదాం అనుకునే ప్రతి ఒక్క యువతీ&comma; యువకుల మనసుల్లో ఆలోచనలు రేకెత్తించేలా చేయడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు&period; ఉద్యోగం&comma; ఉపాధి&comma; శాంతి భద్రతలు సహా &period;&period; భవిష్యత్ కోసం ఏం చేయాలని&period;&period; ఎంత కష్టపడాలన్నదానిపై ఓ స్ఫూర్తిని నింపే ప్ర‌à°¯‌త్నం చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26552" aria-describedby&equals;"caption-attachment-26552" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26552 size-full" title&equals;"Nara Lokesh &colon; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ లేక‌పోతే మీరు గెల‌à°µ‌లేరా&period;&period; నారా లోకేష్‌కి à°ª‌à°µ‌న్ ఫ్యాన్ దిమ్మ‌తిరిగే ప్ర‌శ్న‌" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;nara-lokesh&period;jpg" alt&equals;"Nara Lokesh answer to pawan kalyan fan question" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26552" class&equals;"wp-caption-text">Nara Lokesh<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక à°¸‌à°­‌లో ముస్లిం సోద‌à°°à°¿ à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ అంటే చాలా ఇష్టం&comma; టీడీనీ అన్నా ఇష్టం&period; అయితే మీరిద్ద‌రు క‌లిసి పోటీ చేస్తున్నారు&period; విడివిడిగా పోటీ చేస్తే ఓడిపోతార‌ని à°­‌à°¯‌మా అని అడిగింది&period; దానికి నారా లోకేష్ సాలిడ్ ప్ర‌శ్న వేసావు అని అన్నాడు&period; à°ª‌వన్ అన్న మాకు ఎంతో à°¸‌పోర్ట్ అందించారు&period; ప్ర‌తిప‌క్షం ఓటు చీల‌కూడ‌à°¦‌నే ఉద్దేశంతోనే మేము క‌లిసి à°ª‌ని చేస్తున్నాం&period; మేము జ‌గ‌న్‌కి సైకో అని పేరు పెట్టాం&period;ఈ సైకో ముఖ్య‌మంత్రిని క‌లిసి à°¤‌రిమికొట్టాల‌నే ఉద్దేశంతోనే ఇలా à°¨‌డుస్తున్నాం&period; ఇప్ప‌టికే చాలా à°¨‌ష్టపోయాం&period; ఉద్యోగాలు లేవు&comma;ఉపాధి లేదు&period; అన్ని చార్జీలు పెరిగాయి&period; ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి à°¸‌కాల జీతాలు పెంచ‌డం లేదు&period; అంద‌రు భాద‌à°ª‌డుతున్నారు&period; క‌లిసిక‌ట్టుగా పోరాడి&comma; మంచి మెజార్టీ సాధించి వైకాపిని భూస్థాపితం చేయాల‌నే మేము పొత్తు పెట్టుకున్నాం అని లోకేష్ అన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"i2EovhvjhPg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago