Nara Devansh : తిరుప‌తిలో నారా దేవాన్ష్‌ సంద‌డే సంద‌డి.. లోకేష్ రియాక్ష‌న్ చూడండి..!

Nara Devansh : తిరుప‌తిలో నారా ఫ్యామిలీ సంద‌డి చేసింది. హిందూ భక్తులు ఎంతో పవిత్రంగా చూసే తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూలో నాణ్యత తగ్గిపోయిందంటూ విమర్శలు వినిపిస్తున్నస‌మ‌యంలో తిరుమల లడ్డూల గురించి తాజాగా టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందించారు. ఎంతో పవిత్రమైన లడ్డూ నాణ్యత పడిపోవడంపై అనేక ఫిర్యాదులు మనం వింటూనే ఉన్నామని ఆయన చెప్పారు. దైవ ప్రసాదం అసలు నాణ్యతను 2024 మార్చి / ఏప్రిల్ లో తాము స్వాధీనం చేసుకున్న తర్వాత పునరుద్ధరిస్తామని తెలిపారు. లడ్డూ నాణ్యతలో తేడాను మీరు గమనిస్తారని అన్నారు.

తిరుపతి రాజకీయ పరిణామాలపై తనకు పూర్తిగా అవగాహన ఉందని, రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. కుమారుడు దేవషాన్‌ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన నారా లోకేష్‌ను తిరుపతి టిడిపి నాయకులు కలిశారు. అనంతరం టీడీపి కూటమి ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు కూడా లోకేష్‌ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి రాజకీయ పరిణామాలపై నాకు పూర్తి సమాచారం ఉందని.. రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయన్నారు. పూర్తిస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాస్‌కు సూచించారు.

Nara Devansh and nara lokesh in tirumala
Nara Devansh

తిరుపతి జనసేన అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని కోరిన సుగుణమ్మకు నారా లోకేష్‌ క్లాస్‌ పీకినట్టు తెలిసింది. తిరుమల దర్శనం కోసం వచ్చిన ఆయనను కలసి తన సేవలు గుర్తించి జనసేన టికెట్టు ఇప్పించాలని కోరిన సమయంలో హిత బోధ చేశారని సమాచారం. తిరుపతి స్థానం జనసేనకు కేటాయించామని, ఆ పార్టీ అభ్యర్థి విషయంలో తాను ఎలా జోక్యం చేసుకుంటానని ప్రశ్నించానని తెలిసింది. రాజకీయాలలో ఇలాంటివి సహజమేనని, పార్టీ అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు ఇస్తామని చెప్పినట్టు తెలిసింది. ఇక ఇదిలా ఉంటే నారా లోకేష్ త‌న‌యుడు దేవాన్ష్ ప్ర‌సాదం ఎంతో అపురూపంగా తింటుంటూ అది చూసి లోకేష్ షాక‌య్యాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago