Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nara Bhuvaneshwari : ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన భువ‌నేశ్వ‌రి

Shreyan Ch by Shreyan Ch
October 28, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nara Bhuvaneshwari : టీడీపీ అధినేత చంద్రబాబు చంద్ర‌బాబు అరెస్ట్ త‌ర్వాత భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి ప్ర‌జ‌ల‌లోకి వెళుతూ వైసీపీ గురించి, వారి వ్య‌వ‌హార శైలి గురించి వివ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా నిజం గెలవాలి కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడటం జరిగింది. తిరుపతిలోని అంకుర ఆసుపత్రి పక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గురువారం భువనేశ్వరి ప్రసంగించారు.”మా ఇంట్లో ఎప్పుడు శుభకార్యం జరిగినా మా మనసులోకి వచ్చేది వెంకటేశ్వరస్వామి. ఎప్పుడు వెళ్లినా కుటుంబ సమేతంగా వెళ్లేదాన్ని… కానీ మొన్న ఒక్కదాన్నే వెళ్లాను. చంద్రబాబు అరెస్టుతో నలుగురం (భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్) నాలుగు దిక్కులయ్యాం.

చంద్రబాబును నిర్బంధించి 48 రోజులు అయింది. మనవడు దేవాన్ష్ ను చూసి 48 రోజులు అయింది” అని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సభకు వచ్చిన మహిళలు, ప్రజలు అడిగిన ప్రశ్నలకు భువనేశ్వరి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. చంద్రబాబు తీసుకొచ్చిన స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్ల ద్వారా 2019లోనూ ఏపీ ప్రభుత్వం అవార్డు అందుకుంది. 70 వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ అందులో అవినీతి జరిగిందని చంద్రబాబును అరెస్టు చేశారు. దీనిపై మీరేమంటారు? అని అనిత ప్ర‌శ్నించ‌గా, దానికి స్పందించిన భువ‌నేశ్వ‌రి.. త‌ప్పుడు కేసులు పెట్టి టీడీపీని లేకుండా చేయాలని చూస్తున్నారు. రూ.371 కోట్లు అవినీతి అంటున్నారు. అవి ఎవరి అకౌంట్లోకి వెళ్లాయో చెప్పడం లేదు. 48 రోజులుగా చంద్రబాబును నిర్బంధించారు. ఇలా ఇబ్బందులకు గురి చేస్తే పెట్టుబడిదారులెవరూ రాష్ట్రానికి రారు… పరిశ్రమలు పెట్టరు. సీఐడీ అధికారులు విచారణ చేసుకోండి… ఇలాంటి వాటికి టీడీపీ బెదరదు అని అన్నారు.

Nara Bhuvaneshwari interesting comments on pawan kalyan
Nara Bhuvaneshwari

తన భర్త నుంచి తాను ఓర్పు నేర్చుకున్నట్లు భువ‌నేశ్వ‌రి స్పష్టం చేశారు.ఈ ముఖాముఖి కార్యక్రమంలో జనసేన మహిళ నేత పవన్ మిమ్మల్ని కలిసినప్పుడు ఎలా అనిపించింది అని ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు భువనేశ్వరి సమాధానమిస్తూ పవన్ కళ్యాణ్ కలిసి బాగున్నారా అమ్మ అని ఆప్యాయంగా అడిగారు.ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాల గురించి చెప్పి తాను కూడా బాధపడటం జరిగింది.ఆయన కూడా రాష్ట్రం గురించి ఆలోచన చేస్తున్నారు.కచ్చితంగా మా రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్తాయని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags: Nara Bhuvaneshwari
Previous Post

Delhi Lock Down : లాక్‌డౌన్ దిశ‌గా ఢిల్లీ.. కార‌ణం ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Next Post

ICC World Cup 2023 : పాకిస్తాన్ తొండాట‌.. ఫెయిర్ ప్లే ఇదేనా అంటూ తిట్టిపోస్తున్న నెటిజన్స్..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

special interest

Sleep : నిద్ర‌లో ఉన్న‌ప్పుడు ఛాతి మీద ఏదో ఉన్న‌ట్లు అనిపించిందా ? అయితే అది ఇదే..!

by editor
September 19, 2022

...

Read moreDetails
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

by Shreyan Ch
September 23, 2024

...

Read moreDetails
politics

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

by Shreyan Ch
September 18, 2024

...

Read moreDetails
ఆరోగ్యం

Knee Pains : మోకాళ్ల నొప్పుల‌కు అద్భుత‌మైన చిట్కా.. 3 రోజుల్లోనే మార్పు వ‌స్తుంది..!

by editor
October 4, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.