Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Nanditha Raj : ప్రేమ క‌థా చిత్రం హీరోయిన్ అస‌లు ఇప్పుడు ఎక్క‌డ ఉంది.. ఏం చేస్తుంది..?

editor by editor
September 20, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Nanditha Raj : సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రం అప్ప‌ట్లో ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే. ఇందులో నందితా రాజ్ హీరోయిన్ గా నటించి తన కళ్ళతో అందరినీ భయపెట్టింది. అలాగే త‌న న‌ట‌న‌తో అంద‌రినీ మంత్ర‌ముగ్దుల్ని కూడా చేసింది. ఆ సినిమాతో బాగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె ఈ మధ్య సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. దీంతో నందితా రాజ్ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Nanditha Raj what she is doing now where is she
Nanditha Raj

అస‌లు ఆమె ఎక్కడ ఉంది, ఏం చేస్తోందని పలువురు సెర్చ్ చేస్తున్నారు. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ భామ సరైన ఛాన్స్ లు రాక సినిమా రంగంలో నిలదొక్కుకోలేదు. నిజానికి డేరింగ్ డైరెక్టర్ తేజ డైరెక్ట్ చేసిన నీకు నాకు డాష్ డాష్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నందితాకు ఆ మూవీ ఫ్లాప్ అయినా మంచి మార్కులే ప‌డ్డాయి. త‌రువాత ప్రేమ కథా చిత్రంతో అందరి దృష్టిలో పడింది.

అయితే ఆ మూవీ తర్వాత పలు సినిమాలు చేసినా సక్సెస్ రాలేదు. ఆ మధ్య కొత్త దర్శకుడు రాజా కిరణ్, నటుడు సత్యం రాజేష్ కాంబినేషన్ లో వచ్చిన విశ్వామిత్ర మూవీలో చేసినా అది హిట్ కాలేదు. సినిమాల సెలక్షన్ లో చేసిన పొరపాట్ల వలన సినిమాలు హిట్ అవ్వకపోవడంతో కెరీర్ ఇబ్బందుల్లో పడింది. దాంతో సినిమాలో ఛాన్స్ లు తగ్గిపోవడంతో మళ్ళీ మోడలింగ్ వైపు అడుగులు వేసింది. అయితే ఇప్పుడు ఆమె ఎక్క‌డ ఉంది.. ఏం చేస్తుంది.. అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌వు. కానీ ముంబైలో ఉంటున్న‌ట్లు స‌మాచారం. కానీ ఆమె కోసం నెటిజన్లు మాత్రం తెగ వెతికేస్తున్నారు.

Tags: Nanditha Raj
Previous Post

Diabetes : షుగ‌ర్ వ్యాధికి చెక్ పెట్టాలంటే.. ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి..

Next Post

Annie Rajanna Movie : రాజన్న మూవీలో నటించిన ఈమె.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా..!

editor

editor

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.