Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

స‌మంత‌ను క‌ల‌వ‌బోతున్న నాగార్జున‌.. క‌న్‌ఫామ్‌..?

Mounika Yandrapu by Mounika Yandrapu
November 4, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

ఎప్పుడు చలాకీగా ఉండే సమంత గత కొన్ని రోజులుగా మయోసైటిస్ వ్యాధితో చికిత్స పొందుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే సమంత అనారోగ్య విషయంపై సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరో కొత్త వార్త హల్చల్ చేస్తుంది. అది ఏంటంటే నాగ చైతన్య తన మాజీ భార్య సమంత అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఆమె క్షేమాన్ని చూసేందుకు ఆమె వద్దకు వెళ్లాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్ ఛానెల్‌లలో బాగా వైరల్‌గా మారింది.

ఇతర మీడియా సంస్థలు కూడా సమంత తన ఆసుపత్రి వార్డులో నాగ చైతన్యను గుర్తించిన మరుక్షణంలో గట్టిగా కౌగిలించుకున్నట్లు వార్తలలో ప్రచారం చేస్తున్నారు. మరి ఈ వార్తల్లో అసలు ఎంతవరకు నిజముంది అనే విషయానికి వెళ్తే..  మొదటి అన్నిటికంటే సమంత అసలు ఆసుపత్రిలోనే లేదు. సమంత తన ఇంటిలోపలే ఉంటూ తన అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకుంటుంది.  ఆమె  మయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకుంటుంది. ఇక వార్తలు ప్రచారం అవుతున్న విధంగా నాగ చైతన్య అసలు ఆమెను కలవడానికి వెళ్లలేదు . అతను ఆమెకు ఫోన్ చేశాడో లేదో కూడా తెలియదు.

nagarjuna reportedly going to meet samantha later today confirmed

థాంక్యూ మూవీ డిజాస్టర్ తర్వాత నాగచైతన్య  ఆచితూచి కథలను ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభుతో కలిసి నాగ చైతన్య తన 22వ చిత్రాన్ని  తెలుగు మరియు తమిళ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు సరవేగంగా జరుగుతున్నాయి. సమంత అనారోగ్య సమస్య గురించి వార్తలు వచ్చిన ఆ సమయంలోనే ప్రముఖ తమిళ దినపత్రిక దినకరన్ నాగార్జున అక్కినేని ఈ రోజు తరువాత ఆసుపత్రిలో సమంతను కలుస్తున్నారని వెల్లడించారు. ఇక ఈ వార్త తక్షణమే వైరల్ అయ్యింది. ఇక ఫైనల్ గా చెప్పవలసింది ఏంటంటే గత ఏడాది విడాకుల తర్వాత సమంత మరియు నాగ చైతన్య ఇద్దరూ ఇప్పటి వరకు కలుసుకోలేదు.

Tags: Naga ChaitanyaNagarjunasamantha
Previous Post

భార‌త్‌పై త‌న అక్క‌సునంతా వెళ్ల‌గ‌క్కిన షాహిద్ ఆఫ్రిది.. ఇండియాపై ఐసీసీ ప్రేమ అంటూ..

Next Post

భార‌త్‌ని ఓడిస్తే జింబాబ్వే క్రికెట‌ర్‌ని పెళ్లి చేసుకుంటాన‌ని పాక్ న‌టి బంప‌ర్ ఆఫ‌ర్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు..

Mounika Yandrapu

Mounika Yandrapu

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Raghurama Krishnam Raju : నాలుగేళ్ల త‌ర్వాత ఏపీలో అడుగుపెట్టిన ర‌ఘురామ‌.. జ‌గ‌న్‌కి థ్యాంక్స్

by Shreyan Ch
January 16, 2024

...

Read moreDetails
politics

CM Revanth Reddy : అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. రేవంత్ రెడ్డికి గ‌ట్టి పంచ్‌లు విసురుతున్నాడుగా..!

by Shreyan Ch
February 3, 2024

...

Read moreDetails
videos

ట్రైన్‌లో టీ తాగుతున్నారా.. అయితే ఈ వీడియో చూస్తే ఇక‌పై అలా తాగ‌రు..!

by Usha Rani
November 6, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pomegranate : దానిమ్మ పండ్ల‌ను రోజూ విడిచిపెట్ట‌కుండా తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

by editor
February 14, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.