Nagarjuna : సుమ ఆ ప్ర‌శ్న‌లు అడ‌గ‌కు.. ర్యాపిడ్ ఫైర్ ప్ర‌శ్న‌ల‌కు ఎమోష‌న‌ల్ అయిన నాగార్జున‌..

Nagarjuna : అక్కినేని నాగార్జున న‌టించిన తాజా చిత్రం నా సామిరంగ‌. ఈ వయసులోనూ తన ఎనర్జీ, తన ఛార్మింగ్, తన యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌కు కిక్కిచ్చాడు. ఈ సంక్రాంతికి నా సామిరంగ అంటూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతున్నాడు. బరిలోకి చివర్లో దిగినా కూడా తన మార్క్ వేశాడు. ఇక దీంతో ఈ సంక్రాంతి సినిమాల్లో సెకండ్ చాయిస్‌గా మెజార్జీ ఆడియెన్స్‌లో స్థానం సంపాదించుకున్నాడు. నా సామిరంగ సినిమాకు ఉన్నది చిన్న టార్గెట్ కాబట్టి.. వచ్చిన ఈ టాక్‌తో త్వరలోనే బ్రేక్ ఈవెన్ అయ్యేలా ఉంది.నా సామిరంగ ప్రమోషన్స్‌లో నాగార్జున మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.

ఓ ఇంట‌ర్వ్యూలో.. మీరు ఇప్పటికి ఇంత ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటి? రాత్రి పూట తినరా? రైస్ తింటారా? అని అడ‌గ‌గా,దానికి స్పందించిన నాగ్..నేను అన్ని తింటాను. కాకపోతే వైట్ రైస్ ఒక్కటి తినను. దాని బదులు బ్రౌన్ రైస్ తింటాను. అందులోకి ఆకు కూరలు, కూరగాయలు అన్ని తింటాను. పచ్చడి కూడా తింటాను..నాన్ వెజ్ కూడా ఫుల్ గా తింటాను. షూటింగ్ లో చేపల పులుసు అక్కడే పట్టి అక్కడే చేయించుకొని మరి తింటాను. ఫుడ్ పరంగా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ నేను పెట్టుకోను. రాత్రి పూట మాత్రం ఎర్లీగా తింటాను. కనీసం 7 గంటల లోపే తినేస్తాను. రాత్రి పడుకునేటప్పుడు మాత్రం స్వీట్ కచ్చితంగా తింటాను. ఓ రెండు రౌండ్స్ వేసుకుంటాను. ఇవన్నీ ఫుల్ గా తిన్నా ఉదయం ఫుల్ గా వర్కౌట్స్ చేస్తాను. 35 ఏళ్లుగా నేను ఇదే ఫాలో అవుతున్నాను. పొద్దున్నే ఎక్కువగా వర్కౌట్స్ చేస్తాను. మనం తిన్నది అంతా ఎనర్జీ కింద మారిపోవడానికి’ అని తన అందం సీక్రెట్ బయటపెట్టారు మన కింగ్.

Nagarjuna emotional about suma questions
Nagarjuna

ఇక నాగ్ న‌టించిన నా సామిరంగ చిత్రం కుటుంబ నేపథ్యంలో వ‌చ్చింది కాబట్టి సుమ‌..నాగార్జున‌ని ర్యాపిడ్ ఫైర్ ప్ర‌శ్న‌లు వేసింది. దానిలో ఇన్‌డైరెక్ట్‌గా స‌మంత ప్ర‌శ్న ఎదురు కాగా, ఆ క్యూ చేయ‌మ‌ని సీరియ‌స్‌గా చెప్పాడు నాగ్. మొత్తానికి నాగార్జున మాత్రం ఈ సంక్రాంతికి మ‌రో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకున‌నాడ‌నే చెప్పాలి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago