Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nagababu : నాగ‌బాబు టార్గెట్ ఎవ‌రు.. అల్లు వారబ్బాయిని ఉద్దేశించే అలాంటి ట్వీట్ చేశాడా..!

Shreyan Ch by Shreyan Ch
May 17, 2024
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nagababu : ఏపీ ఎన్నిక‌లు ఈ సారి మంచి రంజుగా సాగాయి. ప్ర‌చారంలో చాలా మంది ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. కొంద‌రు త‌మ‌కి న‌చ్చిన వారికి మ‌ద్దతు ప్ర‌క‌టించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేయడంతో మొదలైన రగడ నాగబాబు ట్వీట్‌తో మరింత వేడెక్కింది. అల్లు, మెగా ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టిందన్న చర్చ జరుగుతోంది.కొన్ని రోజుల క్రితం అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైఎస్సార్సీపీ నంధ్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి కోసం నంద్యాల వెళ్లి అక్కడ ప్రజలని తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా అడిగారు. అల్లు అర్జున్ నంధ్యాల పర్యటన వివాదం కూడా యింది. ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఈ పర్యటన చేసినందుకు, అక్కడ అల్లు అర్జున్ ని చూడటానికి వందలాది మంది ప్రజలు వచినందువలన శాంతి భద్రలకు ఆటంకం కలిగింది అని అల్లు అర్జున్ పై ఒక కేసు కూడా నమోదైంది.

మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని గత కొంతకాలంగా ఎక్కడోచోట వార్తలు చూస్తూనే ఉన్నాం. ఈ పరిస్థితుల నడుమ తాజా ఎన్నికలకు ముందు అల్లు అర్జున్.. వైసీపీ లీడర్ శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ అయింది.ఓ వైపు మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్.. కూటమి తరఫున పోటీ చేస్తున్న ఈ సమయంలో శిల్ప మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పలకరించడానికి బన్నీ నంద్యాల వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. మెగా ఫ్యామిలీతో ఉన్న వైరం కారణంగానే బన్నీ ఈ స్టెప్ తీసుకున్నారనే టాక్ నడిచింది.

Nagababu indirect comments on allu arjun sensational
Nagababu

నష్టనివారణలో భాగంగానే అల్లు అర్జున్ సోమవారం పోలింగ్‌ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చాడు. ఫిలింనగర్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో ఓటు వేసిన తర్వాత ”నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. అన్ని పార్టీలు ఒక్కటే. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుంది. మా మావయ్య పవన్‌కల్యాణ్‌కు నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. నంద్యాలలో రవి గారికి కూడా అలాగే మద్దతు తెలిపాను. భవిష్యత్‌లో తన మావయ్య చంద్రశేఖర్‌, బన్నీ వాస్‌ వ్యక్తిగతంగా దగ్గరైన వ్యక్తులెవరికైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇస్తానని ప్రకటించారు.అయితే ఇదే స‌మ‌యంలో నాగ‌బాబు చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశం అయింది. , “మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే…!,” అని పోస్ట్ చేశారు. ఇందులో ఎవరి పేరు చెప్పకపోయినా, ఇది అల్లు అర్జున్ ని ఉద్దేశించి అన్నట్టుగానే వుంది అని నెటిజన్స్ అంటున్నారు.

Tags: Nagababu
Previous Post

Business Idea : ఇంట్లో కూర్చునే ఈ బిజినెస్ చేయ‌వ‌చ్చు.. నెల‌కు ల‌క్ష‌ల్లో సంపాదిస్తారు..!

Next Post

Guess The Person : అబ్ధుల్ క‌లాంతో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవ‌రో తెలుసా?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Priyadarshi : బ‌లగం మూవీలో ప్రియ‌ద‌ర్శి పాత్ర‌కి మొద‌ట అనుకుంది ఆ హీరోనా..?

by Shreyan Ch
May 20, 2023

...

Read moreDetails
politics

జ‌గ‌న్‌ని పొడిచింది క‌త్తి శీను కాదు.. బొత్స‌ మేన‌ల్లుడు..!

by Shreyan Ch
August 31, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.