Nagababu : కూల్ బాబు కూల్.. ఎందుకంత తొంద‌ర‌.. చివ‌రికి లెంప‌లేసుకున్నావ్‌గా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Nagababu &colon; మెగా కుటుంబంకి సంబంధించి ఇటీవ‌à°² వార్త‌లు ఎక్కువ‌గా à°µ‌స్తుండ‌డం చూస్తూనే ఉన్నాం&period; మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీకి వైరం ఉంద‌ని నెట్టింట తెగ ప్ర‌చారాలు నడుస్తున్న సమ‌యంలో అల్లు అర్జున్&&num;8230&semi; తన స్నేహితుడు&comma; నంద్యాల వైస్సార్సీపీ పై పోటీ చేస్తున్న రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి వెళ్లి తన సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే&period; ఆలా చేసినందుకు అల్లు అర్జున్ విమర్శకులకు గురయ్యాడు&period; ఆ తరువాత మెగా బ్రదర్ నాగబాబు తన &&num;8216&semi;ఎక్స్&&num;8217&semi; లో ఒక పోస్ట్ పెట్టారు&period; &&num;8220&semi;మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే&comma; మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే&&num;8230&semi;&excl;&comma;&&num;8221&semi; అనూ పోస్ట్ చేశాక&comma; అది అల్లు అర్జున్ ని ఉద్దేశించి పెట్టినదే అని అందరూ అనుకున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పిఠాపురం నుంచి స్వయానా తన మేనమామ పవన్ కల్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు&period; అదే సమయంలో జనసేన ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మద్దతు పలకడం మెగా ఫ్యామిలీలో తీవ్ర చర్చనీయాంశమైంది &period; ఆ à°¤‌ర్వాత నాగ‌బాబు ట్వీట్ చేయ‌డం ఇంకా వివాదం వేడెక్కేలా చేసింది&period; వివాదాస్పద ట్వీట్ చూసిన నెటిజన్లు ఇది పరోక్షంగా అల్లు అర్జున్‌కి కౌంటరే అని అంటూ ఉండటంతో&period;&period; అది అల్లు &&num;8211&semi; మెగా ఫ్యామిలీస్ మధ్య వార్ హీట్ మరింత పెంచింది&period; బన్నీ ఆర్మీ&period;&period; ఆ ట్వీట్‌ని ఖండిస్తూ&period;&period; కామెంట్స్ పెడుతుండటంతో&period;&period; ట్విట్టర్‌ని బ్లాక్ చేసుకున్నారు నాగబాబు&period; దాంతో ఇక వివాదం ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో&period;&period; మూడ్రోజుల తర్వాత మళ్లీ ట్విట్టర్‌లోకి వచ్చిన నాగబాబు&period;&period; తాజా ట్వీట్‌తో యాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;26854" aria-describedby&equals;"caption-attachment-26854" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-26854 size-full" title&equals;"Nagababu &colon; కూల్ బాబు కూల్&period;&period; ఎందుకంత తొంద‌à°°‌&period;&period; చివ‌రికి లెంప‌లేసుకున్నావ్‌గా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;05&sol;nagababu-2&period;jpg" alt&equals;"Nagababu finally reactivates his twitter account" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-26854" class&equals;"wp-caption-text">Nagababu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">&&num;8220&semi;నేను నా ట్విట్టర్ పోస్ట్ ను డిలీట్ చేశాను&&num;8221&semi;&comma; అంటూ మళ్ళీ యాక్టివేట్ అయ్యారు&period; అంటే ఇంతకు ముందు అల్లు అర్జున్ ను ఉద్దేశించి పెట్టిన పోస్టును డిలీట్ చేశాను అని అర్ధమా&quest; అని ఒక చర్చ నడుస్తోంది&period; అలా పోస్టు పెట్టినందువలన అతను మొత్తం &&num;8216&semi;ఎక్స్&&num;8217&semi; నుండి తప్పుకోవాల్సి వచ్చిందా&quest; అనేది కూడా ఇంకో టాక్ నడుస్తోంది&period; వివాదాస్పద ట్వీట్ తొలగించినా&period;&period; అల్లు ఫ్యాన్స్ వదలట్లేదు&period; తాజా ట్వీట్ పైనా జోరుగా కామెంట్స్ ఇస్తున్నారు&period; వాటిలో చాలా వరకు నెగెటివ్ కామెంట్సే ఉంటున్నాయి&period; ఎన్నికల ఫలితాలు వచ్చాక&comma; ఏం చేసినా బాగుంటుంది గానీ&period;&period; ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అంటున్నారు కొందరు&period; ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగేలా కనిపిస్తున్నా&period;&period; రెండు ఫ్యామిలీల్లో ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అనే సందేహం అందరిలోనూ ఉంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago