Naga Chaitanya : నాగ‌చైత‌న్య ఫెరారీ కారును ఎప్పుడైనా చూశారా.. వైర‌ల్ అవుతున్న వీడియో..!

Naga Chaitanya : అక్కినేని నాగార్జున వార‌సుడు నాగ చైత‌న్య సినిమాల సంగ‌తేమో కాని ఇత‌ర విష‌యాల‌తో వార్త‌లలో నిలుస్తున్నాడు. స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ అనుకోని కార‌ణాల వ‌ల‌న ఆమెకి విడాకులు ఇచ్చాడు. అప్ప‌టి నుండి ఆమెకి దూరంగా ఉంటున్నాడు. అయితే అక్కినేని హీరో నాగచైతన్యకి ఆస్తులకంటే బైకులు, కార్లే ఎక్కువ ఇష్టమట. స్పోర్ట్స్ కార్లు, బైకులు బాగా ఇష్టపడతారట. అంతేకాదు వాటికి సంబంధించిన భారీ కలెక్షనే ఉంది చైతూ వద్ద. వాటి రేట్‌ తెలిస్తే మాత్రం మతిపోవడం ఖాయం. చైతూకి స్పోర్ట్స్ కార్లు, బైకులంటే ఇష్టమట. కొత్త మార్కెట్‌లో ఏ కొత్త బైక్‌ వచ్చినా అది తన షెడ్‌లో ఉండాల్సిందేనట. అంతేకాదు స్పోర్ట్స్ కార్ల విషయంలోనూ అదే ఇంట్రెస్ట్. అందుకే ఆయన వద్ద కలెక్షన్‌ బాగానే ఉంది.

కార్ల విషయానికి వస్తే, ఆయన వద్ద ఫెరారి ఎఫ్‌430 కారు ఉంది. టైమ్‌ దొరికితే ఈ కారులో షికారుకెళ్తుంటాడు చైతూ. దీని విలువ 1.71కోట్లు అట. అంటే రోల్స్ రాయ్స్ రేంజ్‌ రేట్‌ అని చెప్పొచ్చు.అలాగే మెర్సిడేజ్‌ బెజ్‌ జీ -క్లాస్‌ జీ 63 కారు కూడా ఉంది. దీని విలువ కోటి రూపాయలు ఉంటుంది. చాలా మంది టాలీవుడ్‌, బాలీవుడ్‌ స్టార్స్ ఈ కార్స్ ఉప‌యోగిస్తుంటారు. ఇక చైతూకి బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ కారు కూడా ఉంది. దీని వ్యాల్యూ కోటికి పైగానే ఉంటుంది. ఇది రెగ్యూలర్‌ ఫంక్షన్లు, ఈవెంట్లకి వాడుతుంటారు.

Naga Chaitanya ferrari car video viral
Naga Chaitanya

ఈ రెండింటితోపాటు ఎమ్‌వీ ఆగస్టా ఎఫ్‌ 4 అనే మరో కారు ఉంది. దీని విలువ సుమారు 35 లక్షల వరకు ఉంటుందట. చైతూ ఎక్కువగా ఈ కారులోనే షికారు కెళ్తారట. స్పోర్ట్స్ కారుగా దీన్ని తరచూ ఉపయోగిస్తుంటాడట. తాజాగా చైతూ ఫెరారీ కారులో ద‌ర్శ‌న‌మిచ్చాడు. చాలా స‌క్టైలిష్ లుక్‌లో క‌నిపించిన నాగ చైత‌న్య‌ని చూసిప్ర‌తి ఒక్క‌రు మురిసిపోతున్నారు. చైతూప్ర‌స్తుతం మంచి హిట్ కోసం ఎంతో ఆస‌క‌త్ఇగా ఎదురు చూస్తున్నారు. చివ‌రిగా చైతూకి నెగెటివ్ సినిమా ద‌క్కిన విష‌యం తెలిసిందే.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago