Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

Nadendla Manohar : జ‌న‌సేన సీట్ల గురించి మాట్లాడిన నాదెండ్ల‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ రియాక్ష‌న్..

Shreyan Ch by Shreyan Ch
December 18, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Nadendla Manohar : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇంటికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఎప్పుడో పదేళ్ల కిందట ఆయన ఇలా వెళ్లారు. మళ్లీ ఇప్పుడు వెళ్లారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్లి పరామర్శించారు కదా.. ఇప్పుడు అదే గౌరవాన్ని నిలబెట్టుకుంటూ, చంద్రబాబు కూడా హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. ఐతే.. వీరు ఏం చర్చించారన్నది ఇప్పుడు మెయిన్ టాపిక్ అయ్యింది. ఇద్దరు నేతలు సుమారు రెండున్నర గంటల పాటు పలు కీలక అంశాలపై చర్చించారు.. మరో ఒకటి రెండు సమావేశాలు జరగనున్నాయి. సంక్రాంతి నాటికి సీట్ల పంపకాలపై క్లారిటీ వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఉమ్మడి మేనిఫెస్టో పైనా ఇద్దరు నేతలూ చర్చించారు. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి? ఎక్కడ నుంచి బరిలో దిగాలనే అంశంపై నేతలు చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏయే అంశాలు పెట్టాలి? దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర అంశాలపైనా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఉమ్మడిగా బహిరంగ సభల నిర్వహణ, ఎక్కడెక్కడ సభలు నిర్వహించాలి, ఎవరెవరు హాజరవ్వాలి? వాటిని ఎప్పట్నుంచి ప్రారంభించాలనే అంశాలపైనా ఇద్దరు నేతలూ చర్చించిన‌ట్టు స‌మాచారం.. ఇద్దరూ కలిసి బహిరంగ వేదికపైకి వచ్చి కీలక నిర్ణయాలను వెల్లడించనున్నారు.. అదే వేదికపై నుంచి ఉమ్మడి మేనిఫెస్టోను కూడా ప్రకటించే అవకాశం ఉంది.

Nadendla Manohar comments on janasena seats how pawan kalyan reacts
Nadendla Manohar

ఇక ఈ భేటీపై జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరాలు తెలిపారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు వివిధ అంశాలపై రెండున్నర గంటల పాటు చర్చించారని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా చర్చలు సాగాయని తెలిపారు. వైసీపీ విముక్త ఏపీ కోసం ఎలా కలిసి పనిచేయాలో చర్చించినట్టు నాదెండ్ల వివరించారు. ఎన్నికలకు ఎలా వెళ్లాలనే వ్యూహంపై చంద్రబాబు, పవన్ చర్చించారు. ఏపీకి చక్కటి పరిపాలన ఎలా అందించాలనే దానిపై చర్చ జరిగింది. పార్టీ పరంగా, సంస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చాయి. భవిష్యత్తులోనూ రెండు పార్టీల శ్రేణులు ఐక్యంగా ముందుకు వెళతాయి. మిగతా విషయాలు త్వరలో వెల్లడిస్తాం” అని నాదెండ్ల పేర్కొన్నారు.

Tags: Nadendla Manohar
Previous Post

CM Revanth Reddy : చంద్ర‌బాబు లేకుంటే మీరు ఉండేవారా..రేవంత్ రెడ్డి స్పీచ్‌కి కేటీఆర్ ఢ‌మాల్

Next Post

Prabhas : చంపేస్తానంటూ రాజమౌళికి ప్ర‌భాస్ వార్నింగ్.. అలా అన్నాడేంటి..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

RBI On EMI : లోన్ చెల్లించ‌లేక‌పోతున్నారా.. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త చ‌ట్టం గురించి తెలుసుకోవ‌ల్సిందే..!

by Shreyan Ch
July 27, 2023

...

Read moreDetails
టెక్నాల‌జీ

4జి వీవోఎల్‌టీఈ ఫోన్‌ను లాంచ్ చేసిన నోకియా.. ధ‌ర ఎంతో తెలుసా ?

by editor
August 3, 2022

...

Read moreDetails
వార్త‌లు

Jabardasth Ganapathi : జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ గ‌ణ‌ప‌తికి.. గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ పోస్ట్‌.. ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు..!

by Shreyan Ch
April 20, 2023

...

Read moreDetails
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

by Shreyan Ch
September 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.