Muttiah Muralitharan : ముత్త‌య్య మ‌ర‌ళీధ‌ర‌న్ నోట తెలుగు న‌టుల మాట‌.. ఏం చెప్పాడురా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Muttiah Muralitharan &colon; క్రికెట్ మైదానంలో బంతితో బ్యాట్స్‌మెన్లను గడగడలాడించిన స్టార్ బౌల‌ర్ ముత్తయ్య మురళీధరన్&period; ఆయ‌à°¨‌ టెస్ట్ క్రికెట్‌లో ఎవరూ అందుకోలేని విధంగా 800 వికెట్ల తీసి చరిత్ర సృష్టించాడు&period; అలాంటి గొప్ప స్పిన్నర్ జీవితం ఆధారంగా రూపొందిన బయోపిక్ 800 మూవీ అక్టోబర్ 6à°µ తేదీన రిలీజ్ అయింది&period; మురళీధరన్ పాత్రలో &&num;8216&semi;స్లమ్‌డాగ్ మిలియనీర్&&num;8217&semi; ఫేమ్ మధుర్ మిట్టల్&comma; మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు&period; ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు&period; శ్రీదేవి మూవీస్ అధినేత&comma; ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఈ సినిమా తెలుగు&comma; తమిళ&comma; హిందీ భాషల్లో సినిమా విడుద‌లైంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ముర‌ళీధ‌à°°‌ణ్‌&comma; à°²‌క్ష్మ‌ణ్ ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా మురళీధరన్‍కు ఓ ప్రశ్న ఎదురైంది&period; భారత్‍లో వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలతో ఓ క్రికెట్ టీమ్ ఏర్పాటు చేయాల్సి వస్తే ఎవరిని తీసుకుంటారని మురళీని ప్రశ్నించారు హోస్ట్&period; అలా&period;&period; సెలెబ్రిటీలతో టీమ్ ఎంపిక చేయాల్సి వస్తే&period;&period; తాను టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‍ను కెప్టెన్‍గా తీసుకుంటానని మురళీధరన్ అన్నారు&period; &OpenCurlyDoubleQuote;వెంకటేశ్‍ను కెప్టెన్‍గా తీసుకుంటా&period; ఎందుకంటే ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం&period; ఎస్ఆర్‌హెచ్ &lpar;ఐపీఎల్&rpar; మ్యాచ్‍ను ఆయన అసలు మిస్ అవరు&period; నిజమైన సపోర్టర్&period; అందుకే ఆయన తొలి ఎంపిక” అని మురళీధరన్ చెప్పారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;20582" aria-describedby&equals;"caption-attachment-20582" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-20582 size-full" title&equals;"Muttiah Muralitharan &colon; ముత్త‌య్య à°®‌à°°‌ళీధ‌à°°‌న్ నోట తెలుగు à°¨‌టుల మాట‌&period;&period; ఏం చెప్పాడురా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;10&sol;muttiah-muralitharan&period;jpg" alt&equals;"Muttiah Muralitharan commented about jr ntr" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-20582" class&equals;"wp-caption-text">Muttiah Muralitharan<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాజకీయ నాయకులంటే తనకు తెలియదని&comma; తనకు తెలిసిన మరికొందరి యాక్టర్స్ పేరు చెబుతానని మురళీధరన్ అన్నారు&period; సెలెబ్రెటీలతో క్రికెట్ జట్టు ఏర్పాటు చేయాల్సి వస్తే&period;&period; జూనియర్ ఎన్టీఆర్&comma; నాని&comma; ప్రభాస్‍లను జట్టులోకి తీసుకుంటానని చెప్పుకొచ్చారు&period; తనకు సినిమాలంటే ఇష్టమని అందుకే ఇతర పెద్ద స్టార్లను కూడా జట్టులోకి తీసుకుంటానని అన్నారు&period; నాని చేసిన గొప్ప సినిమా జెర్సీని చూశానని&comma; అతడితో ఫోన్‍లో మాట్లాడానని ముత్తయ్య మురళీధరన్ అన్నారు&period; నాని సినిమాలు తనకు నచ్చుతాయని చెప్పారు&period; మొత్తానిక తెలుగు à°¨‌టుల పేర్లు ముత్త‌య్య ముర‌ళీధ‌à°°‌న్ నోట రావ‌డంతో వారి వారి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"ymAzWMdzxzo" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago