Anant Ambani : కొడుకు మాట‌ల‌తో కన్నీరు మున్నీరుగా విల‌పించిన ముకేష్ అంబానీ

Anant Ambani : భారత దేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి వివాహం కొద్దిరోజులుగా అట్ట‌హాసంగా జ‌రుగతుంది. ఇక పెళ్లి ముందే ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జామ్ నగర్ లోని రిలయన్స్ టౌన్ షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో ముకేశ్ అంబానీ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్, ఇతర అంబానీ కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్థులకు సంప్రదాయ గుజరాతీ ఆహారాన్ని వడ్డించారు. రాధిక అమ్మమ్మ, తల్లిదండ్రులు వీరేన్, శైలా మర్చంట్ కూడా అన్నదాన సేవలో పాల్గొన్నారు.

సుమారు 51 వేల మంది స్థానికులకు భోజనం వడ్డించారు. అయితే ఈ కార్యక్రమంలో రాబోయే కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. అంబానీ కుటుంబం స్థానికుల ఆశీర్వాదం పొందడానికి అన్న సేవను నిర్వహించింది. భోజనానంతరం హాజరైన వారు సంప్రదాయ జానపద సంగీతంతో మైమరిచిపోయారు. ప్రఖ్యాత గుజరాతీ గాయకుడు కీర్తిదాన్ గాధ్వీ ఈ కార్యక్రమానికి సంగీత ఆకర్షణను నిలిచాడు..రెండవ రోజు అతిథులకు డ్రెస్ కోడ్ జంగిల్ ఫీవర్. ఈవెంట్ కోసం అతిథులందరూ సౌకర్యవంతమైన దుస్తులు ధరించారు. అతిథులందరూ దుస్తుల కోడ్‌ను అనుసరించారు.. జంతువుల ప్రింట్‌ల నుండి రంగురంగుల ప్యాలెట్ వరకు సౌకర్యవంతమైన దుస్తులను వేసుకున్నారు.

mukesh ambani gets emotional for anant ambani words
Anant Ambani

ఈ సందర్భంగా నీతా అంబానీ, ఆమె కాబోయే కోడలు రాధికా మర్చంట్‌లు ప్రత్యేక శైలిలో కనిపించారు. రాధికా మర్చంట్ యానిమల్ ప్రింట్ బ్లూ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించారు. దీనితో పాటు ఆమె మ్యాచింగ్ టోపీని కూడా పెట్టుకున్నారు. కాగా నీతా అంబానీ సీక్విన్ గోల్డ్ ప్యాంట్‌తో ప్రకాశవంతమైన ఆకుపచ్చ చొక్కా ధరించారు. ఈ ఫంక్షన్‌లో ఆమె గ్లామరస్‌ లుక్‌కి చాలా మంది ఆకర్షితులవుతున్నారు. అయితే ఈవెంట్ లో అనంత్ మాట్లాడిన మాట‌ల‌కి అంద‌రు ఫిదా అయ్యారు. “అమ్మా! థాంక్యూ. ఈ ఈవెంట్​ ఇంత గొప్పగా జరగడానికి కారణం నువ్వే. గత నాలుగు నెలలుగా మా అమ్మ 18-19 గంటలు పనిచేస్తూ, ఈవెంట్​కి ఏర్పాట్లు చేసింది. థాంక్యూ. ఇక్కడికి వచ్చిన వారందరికి ధన్యవాదాలు. నేను, రాధికా చాలా సంతోషంగా ఉన్నాము. ఎవరికైనా అసౌకర్యం కలిగించి ఉంటే క్షమించండి. నా తల్లి, తండ్రి, సోదరులు.. కుటుంబసభ్యులందరికి థాంక్యూ. మా ప్రత్యేకమైన రోజును మరింత ప్రత్యేకం చేసేందుకు చాలా మంది కష్టపడ్డారు,” అని అనంత్​ అంబానీ స్పీచ్​లో పేర్కొన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago