MP Ram Mohan Naidu : జ‌గ‌న్ అండ్ బ్యాచ్ జ‌ర జాగ్ర‌త్త‌గా ఉండండి.. ఎంపీ రామ్మోహ‌న్ నాయ‌డు స్ట్రాంగ్ వార్నింగ్..

MP Ram Mohan Naidu : టీడీపీ యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్ సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంపై మాట్లాడారు. 2014కి ముందు జరిగిన అవినీతి గురించి శ్వేతపత్రం విడుదల చేశారని, కానీ, అత్యధికంగా అవినీతి జరిగిన ఆంధ్రప్రదేశ్ గురించి శ్వేతపత్రంలో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని రామ్మోహన్ నాయుడు అన్నారు. , ప్రత్యేక హోదా తెచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని చెప్పారని, ఎక్కువ మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తామని జగన్ మాయ మాటలు చెప్పారని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విమర్శించారు.

మీడియాతో మాట్లాడుతూ.. 22 మంది ఎంపీలను గెలిపిస్తే హోదాపై పార్లమెంట్‌లో ఒక్క మాట మాట్లాడలేదని ఆరోపించారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలుగా తాము పోరాటం చేసామన్నారు. వైసీపీ ప్రభుత్వం లో ఎన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయగలరా? అని ప్రశ్నించారు రామ్మోహ‌న్ నాయుడు. అవినీతికి రారాజు అనదగ్గ వ్యక్తి 2004 నుంచి 2014 వరకు ఏపీని పాలించారని, ఆ సమయంలోనే అవినీతి యువరాజు రాజకీయాల్లోకి వచ్చారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. 2004లో ఆ యువరాజు ఆస్తులు రూ1.70 కోట్లు మాత్రమేనని, కానీ 2004 నుంచి 2011 మధ్యలో ఆయన ఆస్తులు రూ.356 కోట్లకు పెరిగాయని రామ్మోహన్ నాయుడు వివరించారు.

MP Ram Mohan Naidu strong warning to cm ys jagan
MP Ram Mohan Naidu

కేవలం ఏడేళ్లలోనే ఆయన ఆస్తులు అంతగా ఎలా పెరిగాయో తెలుసుకునేందుకు ఈ సభలో అందరూ ఆసక్తిగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈడీ, ఐటీ, సీబీఐ కూడా ఇదెలా జరిగిందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉన్నాయని రామ్మోహన్ నాయుడు వ్యంగ్యం ప్రదర్శించారు. అందుకే ఆయనపై 32 కేసులు నమోదు చేశాయని, రూ.43 వేల కోట్ల మేర అటాచ్ చేశాయని వివరించారు. ఏపీ ప్రజలు నాడు అవినీతికి వ్యతిరేకంగా ఓటు వేసి చంద్రబాబును సీఎంగా ఎన్నుకున్నారని, కేంద్రంలో నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని అన్నారు. 2014 నుంచి 2019 వరకు ఏపీలో ఒక్క అవినీతి కేసు కూడా నమోదు కాలేదని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఏపీలో మద్యాన్ని యూపీఐ చెల్లింపులతో, కార్డుతో కొనుక్కోలేం… రసీదు కూడా పొందలేం… దీన్నిబట్టి మద్యంలో ఎంత అవినీతి సొమ్మును సృష్టిస్తున్నారో ఆలోచించవచ్చు అని వివరించారు. మొత్తం ఇసుకను ఒక్క కంపెనీకే అప్పగించారని ఆరోపించారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago