Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home politics

MP Gorantla Madhav : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ ఇంగ్లిష్ చూశారా.. తెగ జోకులు పేలుతున్నాయ్‌..!

Shreyan Ch by Shreyan Ch
December 15, 2023
in politics, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

MP Gorantla Madhav : లోక్‌సభలోకి ఆగంతకులు చొరబడిన వైనం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత సంచ‌ల‌నంగా మారిందో మ‌నం చూశాం. ప్రజాస్వామ్యానికి దేవాలయంలాగా భావించే పార్లమెంట్‌లోకి ఆగంతకుల చొరబాటు.. యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. విజిటర్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకిన దుండగులు స్పీకర్ కూర్చున్న వెల్ వైపుగా దూసుకెళ్లారు. ఈ ఘటనతో ఆందోళనకు గురైన కొంతమంది ఎంపీలు బయటకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించ‌గా, మరికొందరు ఎంపీలు దుండగులను చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్, కాంగ్రెస్ ఎంపీ గుర్జీత్ సింగ్ ఆజ్లా తెలివిగా వ్యవహరించారు. ధైర్యసాహసాలు ప్రదర్శించి దుండగులను పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు.

ఘటన జరిగిన సమయంలో సభలోనే ఉన్న వైసీపీ ఎంపీ, హిందూపురం లోక్‌సభ సభ్యుడు గోరంట్ల మాధవ్ ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దుండగుణ్ని అదుపులోకి తీసుకున్న గోరంట్ల మాధవ్ చేతులు వెనక్కు విరిచి పట్టుకుని భద్రతా సిబ్బందికి అప్పగించారు. దీంతో.. గోరంట్ల మాధవ్‌ను సహచర ఎంపీలు అభినందించారు. ఈ ఘటనపై జాతీయ మీడియా పలువురు ఎంపీ నుంచి వివరణ తీసుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఏఎన్ఐతో మాట్లాడారు. రిపోర్టర్ ఇంగ్లీష్, హిందీలో ప్రశ్నలు అడగ్గా.. ఘటనను వివరించేందుకు మాధవ్ ఇబ్బంది పడ్డారు. ఆయన ఇంగ్లీష్ మాట్లాడిన తీరుపై సోషల్ మీడియా వేదికగా మీమ్స్, పంచులు పేలుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

MP Gorantla Madhav english talk people laughing
MP Gorantla Madhav

వీడియో చివ‌ర‌లో ఆయ‌న ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్ మ‌రింత ఫ‌న్నీగా మారింది. ఇదిలా ఉంటే గోరంట్ల బిల్డప్ ఇచ్చాడే త‌ప్ప అక్క‌డ పెద్ద‌గా ఏం చేసింది లేద‌ని కొంద‌రు అంటున్నారు. దుండగుడు సాగర్ శర్మని కాంగ్రెస్ ఎంపీలు పట్టుకుని కొడుతున్న సమయంలో ఎక్కడో నాలుగు బెంచీలు అవతల ఉన్న గోరంట్ల మాధవ్.. తాను కూడా ఓ దెబ్బ వేయాలని.. బెంచీలు దూకి మరీ వచ్చారు. అందరూ పట్టుకుని కొడుతూంటే తాను ఓ దెబ్బ వేసి.. హీరోలా ఫీలయ్యాడు. ఆ దృశ్యాలన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. అసలు బయట గోరంట్ల మాధవ్ చేసుకున్న ప్రచారం ఏంటి.. లోపల జరిగిదేమిటి అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కామెడీ చేస్తున్నారు. అయినా మాధవ్ మాత్రం… కాలర్ ఎగరేసుకుంటున్నారు.

Tags: MP Gorantla Madhav
Previous Post

CM Revanth Reddy : తెలంగాణ స్పీక‌ర్ గురించి గొప్ప‌గా చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమ‌న్నారంటే..?

Next Post

Seethakka : అసెంబ్లీలో సీత‌క్క మాస్ స్పీచ్.. అంద‌రూ షాక‌య్యారుగా..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
special interest

Ghost : ఇంట్లో దెయ్యం ఉంటే.. ఎలాంటి ల‌క్ష‌ణాలు, సూచ‌న‌లు క‌నిపిస్తాయో తెలుసా..?

by editor
September 7, 2022

...

Read moreDetails
వార్త‌లు

Super Star Krishna Death : క‌న్నుమూసిన కృష్ణ‌.. చివ‌రి రోజుల‌లో మ‌నోవేద‌న చెందారా..?

by Shreyan Ch
November 15, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.